కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్ ను ఆహ్వానించనున్న కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్నారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు, త్వరలోనే విజయవాడకు వెళ్లి జగన్ ను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు.
Go Back to Shorts
jagan
kcr
kaleswaram project

More Telugu News