పోడు రైతుల ప్రయోజనాల కోసం సీతక్క పోరు
- గ్రామాలను ఖాళీ చేయించే అవకాశం ఉంది
- ముందస్తుగా ప్రజలను చైతన్యం చేస్తున్నాం
- హక్కుల్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయన్న సీతక్క
2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చే అధికారాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హక్కుల్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నాయని సీతక్క విమర్శించారు. పోడు రైతులకు ఇప్పటికైనా హక్కులు కల్పించాలని కేసీఆర్ ని డిమాండ్ చేశారు.