Mon 17:04 కథువా బాలిక హత్యాచార ఘటనలో ముగ్గురికి జీవితఖైదు గుర్రాలను మెపుతూ జీవించే బక్రవాల్ తెగ గ్రామస్థులకు, తెగకు మధ్య విభేదాలు కక్ష పెంచుకున్న మాజీ రెవెన్యూ అధికారి సాంజీరామ్ చిన్నారి ఎత్తుకెళ్లి గుడిలో బంధించి అత్యాచారం బండరాయితో మోదీ హత్య చేసి అడవిలో పడేశారు Read full story
Fri 17:29 శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు మృతుల్లో మహిళలు, చిన్నారులు మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు Read full story
Fri 17:23 ఐసీసీ ర్యాంకింగ్స్: ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ టెస్టుల్లో టీమిండియా ముందంజ ఇంగ్లండ్‌ను నాలుగో స్థానానికి నెట్టివేసిన టీమిండియా వార్షిక అప్‌డేట్ కారణంగా మారిన సమీకరణాలు తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా యథాతథం Read full story
Fri 17:08 విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం! ఇప్పటికే తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించిన కేంద్రం రెండో దశ ప్యాకేజీ ఫైల్ ను ఇప్పటికే క్లియర్ చేసిన కుమారస్వామి విశాఖ ప్లాంట్ లో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు Read full story
Fri 16:53 సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన శివమ్ మావి మావి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్ అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అంబరీష్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో రీప్లేస్‌మెంట్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు Read full story
Fri 16:53 వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం అంతిమంగా సామాన్యుడిపై భారం పడుతుందని ఆందోళన హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులకు ఆర్థిక భారమన్న మంత్రి ఎన్నికల తర్వాత ధరల పెంపు మోసం చేయడమేనని వ్యాఖ్య Read full story
Fri 16:36 గుంటూరులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం... నలుగురి అరెస్ట్ గుంటూరులోని స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ దాడి స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తింపు ముగ్గురు మహిళలు, ఒక మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టుబడిన వారిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కేసు తదుపరి విచారణ కోసం నల్లపాడు పోలీసులకు అప్పగింత Read full story
Fri 16:35 అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్: తీర్పు ఈ నెల 6కి వాయిదా డ్రైవర్ హత్య కేసులో ప్రధాని నిందితుడు అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత సాక్షులను బెదిరించారనే ఆరోపణలు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసుల పిటిషన్ Read full story
Fri 16:24 'జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ 'జెట్లీ' సినిమా విడుదలను అడ్డుకుంటున్నారంటూ మైత్రీ మూవీస్ బహిరంగ లేఖ తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం సింగిల్ స్క్రీన్ల వివాదాన్ని మల్టీప్లెక్స్‌లతో ముడిపెట్టడం సరికాదని స్పష్టీకరణ ఇది చర్చలు కాదు, బలవంతపు చర్యలని తీవ్ర ఆరోపణ Read full story
Fri 16:23 త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరగవచ్చని అభిప్రాయపడిన విశ్లేషకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కొట్టిపారేయలేమన్న ప్రభుత్వ వర్గాలు Read full story