world cuo: ప్రపంచ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

  • లండన్ లోని ఓవల్ వేదికగా జరగనున్న మ్యాచ్
  • స్ట్రాంగ్ గా ఉన్న ఇరు జట్లు
  • ఈ పోరులో గెలుపుపై అభిమానుల్లో ఉత్కంఠ
ప్రపంచ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ వేదికగా జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రెండు జట్లు స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ మ్యాచ్ టప్ ఫైట్ గానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు జట్లలోనూ సూపర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సమఉజ్జీలుగా బరిలోకి దిగుతున్న టీమిండియా, ఆసీస్ జట్ల పోరులో గెలుపు ఎవరిదనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
world cuo
London
oval
Australia
Bharath

More Telugu News