గుత్తా జ్వాలతో స్నేహం తదుపరి దశకు వెళుతుందా? అంటే చెప్పలేను!: 'రాక్షసన్' హీరో విష్ణు
- ఏడాదిన్నరగా పరిచయం ఉంది
- కలిసి టైమ్ పాస్ చేస్తుంటాం
- అంతకుమించి ఏమీ లేదన్న విష్ణు
కాగా, విష్ణు తన భార్య నుంచి గత సంవత్సరం విడిపోయాడు. ఇటీవల గుత్తా జ్వాలతో సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలను విష్ణు, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. విష్ణు ప్రస్తుతం 'జగజ్జాల కిలాడి' అనే చిత్రంలో నటిస్తున్నాడు.