Sun 21:38 హిందూస్థాన్ యూనీలీవర్ చేతికి హార్లిక్స్, బూస్ట్! ఈ రెండు బ్రాండ్ల విలువ రూ.27,750 కోట్లు జీఎస్కే విలీనానికి అనుమతించిన వాటాదార్లు హిందూస్థాన్ యూనీలీవర్ కు తొలగిన అడ్డంకి Read full story
Tue 08:05 జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి ట్రేడింగ్‌లో తొలిసారి రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరలే ప్రధాన కారణం 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన రూపాయి ముడి చమురు ధరలు తగ్గకపోతే 100కు చేరే ప్రమాదం Read full story
Tue 07:57 టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి వారి ఘనతగా చెప్పుకుంటున్నారన్న మేరుగు నాగార్జున క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్య Read full story
Tue 07:54 మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్ మూలపేట పోర్టు క్రెడిట్ కోసం వైసీపీ 'చలో పోర్టు' కార్యక్రమం పోర్టులోకి అనుమతి నిరాకరించడంతో నౌపడ వద్ద సభ 75 శాతం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మాజీ మంత్రులు అమరావతిపై అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదన్న బొత్స సంపద అంతా ఒకేచోట పెడుతున్నారంటూ ధర్మాన ప్రసాదరావు విమర్శ Read full story
Tue 07:50 పశ్చిమాసియా సెగ: నెల రోజుల్లో రూ.51 లక్షల కోట్లు ఆవిరి పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో మార్కెట్ల పతనం నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.51 లక్షల కోట్లు ఫట్ వరుసగా ఐదో వారం నష్టాల్లో ముగిసిన సూచీలు నష్టాలతోనే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం Read full story
Tue 07:29 253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్ తమిళనాడులోని మెట్టూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఇప్పటివరకు 252 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి సామాన్యుడూ పోటీ చేయొచ్చని చెప్పడమే లక్ష్యమన్న పద్మరాజన్ నామినేషన్ డిపాజిట్ కోసం స్నేహితుడి నుంచి అప్పు Read full story
Tue 07:28 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా మరో 90 నగరాలకు విస్తరించనున్న వొడాఫోన్ ఐడియా 5జీ మే 2026 నాటికి మొత్తం 133 నగరాల్లో సేవలు అందుబాటులోకి జాబితాలో హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి ముఖ్య నగరాలు 5జీ డివైజ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి Read full story
Tue 07:26 ఆర్టీసీని కనుమరుగు చేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డిపై థామస్ రెడ్డి ధ్వజం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు రేవంత్ పావులు కదుపుతున్నారన్న థామస్ రెడ్డి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు అనుమతించవద్దని డిమాండ్ ఈవీ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీకి అప్పగించాలన్న థామస్ Read full story
Tue 07:07 ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు 82 గంటలకు పైగా కొనసాగిన కార్యకలాపాలు ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మొత్తం 10 బిల్లులకు ఆమోదం గిగ్ వర్కర్స్, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లులకు ఆమోదముద్ర ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన శాసనసభ Read full story
Tue 07:00 బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్ ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్ టీ-స్పోర్ట్స్ తో ఒప్పందం రద్దు చేసుకున్న జియో హాట్ స్టార్ బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ Read full story