ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముందు మీరు... కాదు మీరు... జగన్, కేసీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం!
    Sun 07:13

    ముందు మీరు... కాదు మీరు... జగన్, కేసీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం!

    • ఇఫ్తార్ విందు ఇచ్చిన గవర్నర్
    • హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్
    • గవర్నర్ పక్కన ఎవరు కూర్చోవాలన్న సందిగ్ధత
    • జగన్ చేయి పట్టి తీసుకెళ్లి కూర్చోబెట్టిన కేసీఆర్
    Read full story
  • నీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు
    Mon 14:02

    నీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు

    • ఎన్సాన్ పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌ను సందర్శించిన హరీశ్ రావు
    • రోహిణి కార్తె వచ్చినా ధాన్యం ఇప్పటికీ కళ్లాల్లోనే ఉందని ఆవేదన
    • రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్
    Read full story
  • 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు.. ఫ్రాన్స్‌కు లేఖ సిద్ధం చేసిన భారత్!
    Mon 13:45

    114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు.. ఫ్రాన్స్‌కు లేఖ సిద్ధం చేసిన భారత్!

    • 114 రఫేల్‌ విమానాల కొనుగోలుకు ప్రతిపాదన
    • దేశంలోనే 90 విమానాల తయారీకి ప్లాన్
    • స్వదేశీ విడిభాగాలపై భారత్ గట్టి పట్టు
    • ఇప్పటికే రక్షణ దళాల్లో రఫేల్‌ సేవలు
    • రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందానికి ముందడుగు
    Read full story
  • రాజ్‌నాథ్ సింగ్‌పై ఫేక్ న్యూస్.. పాక్ కుట్రను బయటపెట్టిన కేంద్రం
    Mon 13:40

    రాజ్‌నాథ్ సింగ్‌పై ఫేక్ న్యూస్.. పాక్ కుట్రను బయటపెట్టిన కేంద్రం

    • బలూచిస్థాన్ ఆర్మీకి భారత్ మద్దతిస్తోందన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఫేక్
    • దీన్ని పాకిస్థానీ ప్రచారంగా పేర్కొన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
    • షిర్డీలో రక్షణ ఉత్పత్తుల ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ అసలు ప్రసంగం
    • రక్షణ రంగంలో స్వయం సమృద్ధిపైనే ఆయన మాట్లాడారని స్పష్టీక‌ర‌ణ‌
    • ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
    Read full story
  • ఓటీటీలో మరాఠీ మిస్టరీ థ్రిల్లర్!
    Mon 13:35

    ఓటీటీలో మరాఠీ మిస్టరీ థ్రిల్లర్!

    • మరాఠీలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్
    • ఏప్రిల్ 17న విడుదలైన సినిమా 
    • ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
    • కన్నడలో మాత్రమే అందుబాటులో ఉన్న కంటెంట్
    Read full story
  • ఈ చిన్న మార్పులతో మీ సేవింగ్స్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు!
    Mon 13:29

    ఈ చిన్న మార్పులతో మీ సేవింగ్స్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు!

    • చిన్న ఖర్చులను ఆపితేనే భారీ సంపద
    • షోఆఫ్ ఖర్చులతో దీర్ఘకాలంలో పెద్ద నష్టం
    • బడ్జెట్ ప్లానింగ్‌తోనే ఆర్థిక క్రమశిక్షణ సాధ్యం
    • అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకోండి
    Read full story
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ముందుకు సీఎం రేవంత్ సన్నిహితుడు
    Mon 13:25

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ముందుకు సీఎం రేవంత్ సన్నిహితుడు

    • తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడికి సిట్ నోటీసులు
    • నేడు విచారణకు హాజరుకానున్న కొడంగల్ కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డి
    • రేవంత్ సమాచారం కోసమే శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు
    • శ్రీరాం రెడ్డి నుంచి కీలక వివరాలు, సాంకేతిక ఆధారాలు సేకరించనున్న సిట్
    Read full story
  • ఏపీలో 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు.. రూ.200 కోట్లతో క్లస్టర్ల అభివృద్ధి: సీఎం చంద్రబాబు
    Mon 13:05

    ఏపీలో 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు.. రూ.200 కోట్లతో క్లస్టర్ల అభివృద్ధి: సీఎం చంద్రబాబు

    • విజయవాడలో 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' సమ్మిట్
    • 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
    • మెటా, అమెజాన్, జోహో వంటి దిగ్గజ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందాలు
    • 45 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులపై ఉత్తర్వులు
    • గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక కేంద్రాల ప్రారంభం
    Read full story
  • చిన్నారి హత్యపై ప్రశ్నలకు మంత్రి కీర్తన నవ్వారా?.. తమిళనాడులో బీజేపీ వర్సెస్ ప్రభుత్వం
    Mon 12:54

    చిన్నారి హత్యపై ప్రశ్నలకు మంత్రి కీర్తన నవ్వారా?.. తమిళనాడులో బీజేపీ వర్సెస్ ప్రభుత్వం

    • కోయంబత్తూర్ బాలిక హత్య కేసుపై మంత్రి కీర్తన స్పందించిన తీరుపై వివాదం
    • ప్రశ్నలకు నవ్వుతూ సమాధానమిచ్చారని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు
    • తన హావభావాలను రాజకీయంగా వక్రీకరిస్తున్నారని మంత్రి కీర్తన వివరణ
    • నిందితులను 24 గంటల్లో పట్టుకున్నామని, కఠిన చర్యలు తప్పవని వెల్లడి
    Read full story
  • నా శరీరంలో మార్పులు చూసి.. ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు: అవికా గోర్
    Mon 12:50

    నా శరీరంలో మార్పులు చూసి.. ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు: అవికా గోర్

    • అవికా ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందని ప్రచారం
    • మొటిమలు తగ్గించుకోవడానికి చిన్న ట్రీట్‌మెంట్ చేయించుకున్నానన్న అవికా
    • అమ్మాయిలు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజంగా వస్తాయని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV