కోర్టు ఆవరణలో మహిళల ఫొటోలు తీసిన నిందితుడు.. న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం
- ప్రేయర్ కోసం 6 నెలలుగా వెళుతున్న విజయ్
- నోట్లో స్ప్రే కొట్టి విజయ్ను హింసిస్తున్న శాంసన్
- కొత్తగా శారీరక సమస్యలు తలెత్తడంతో అనుమానం
- సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
దీంతో ఆయన ఈస్ట్ మారేడుపల్లి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే శాంసన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశ పెట్టారు. అక్కడ కూడా శాంసన్ తన నిజస్వరూపాన్ని మరోమారు బయటపెట్టాడు. కోర్టుకు వివిధ సమస్యలపై వచ్చిన మహిళల ఫోటోలు తీశాడు. ఈ విషయమై అతనిపై మరో కేసు నమోదైంది. దీంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వెళితే తమపై లైంగిక వేధింపులకు శాంసన్ పాల్పడ్డాడని మరి కొందరు మహిళలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.