ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్ర కేబినెట్ మంత్రులకు పోర్ట్ ఫోలియోలు ఖరారు.. ఎవరెవరికి ఏయే శాఖలంటే?
    Fri 13:26

    కేంద్ర కేబినెట్ మంత్రులకు పోర్ట్ ఫోలియోలు ఖరారు.. ఎవరెవరికి ఏయే శాఖలంటే?

    • అమిత్ షాకు హోం శాఖ
    • రాజ్ నాథ్ కు రక్షణ శాఖ
    • జయశంకర్ కు విదేశాంగ శాఖ
    Read full story
  • ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల
    Mon 16:16

    ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల

    • సమీక్షలు, సలహాలతో ఇంధన కొరత తీరదన్న షర్మిల
    • రాష్ట్రంలో 70 శాతం బంకులు మూతపడ్డాయని వ్యాఖ్య
    • కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యమని ఆరోపణ
    Read full story
  • కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు
    Mon 16:14

    కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు

    • ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముచ్చట్లు
    • యువతి సమాధానానికి సరదాగా నవ్విన రాహుల్ గాంధీ
    • అవును.. నిజంగానే రిస్క్ అన్న రాహుల్ గాంధీ
    Read full story
  • కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్కడ? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
    Mon 16:00

    కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్కడ? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

    • ఎన్నికల తర్వాత ప్రజా జీవితానికి దూరమైన కేరళ సీఎం పినరయి విజయన్
    • చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన
    • ప్రభుత్వ వైద్యాన్ని పొగిడి, ప్రైవేటును ఆశ్రయించడంపై విపక్షాల నుంచి విమర్శలు
    • ఆన్‌లైన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించారని, పాలన సజావుగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు
    • వచ్చే సోమవారం వెలువడనున్న ఫలితాలతో విజయన్ భవితవ్యంపై స్పష్టత
    Read full story
  • ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం'
    Mon 15:58

    ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం'

    • హిందీ సిరీస్ గా రూపొందిన 'వశీకరణం'
    • అందుబాటులోకి వచ్చిన 30 ఎపిసోడ్లు 
    • ప్రధానమైన పాత్రలో స్నేహలత వసైకర్ 
    • ఆకట్టుకుంటున్న కంటెంట్
    • మెప్పిస్తున్న ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం    
    Read full story
  • రైల్వే క్రాసింగ్‌ను హర్మూజ్ జలసంధితో పోల్చాడని... పాకిస్థాన్ పౌరుడి అరెస్ట్
    Mon 15:50

    రైల్వే క్రాసింగ్‌ను హర్మూజ్ జలసంధితో పోల్చాడని... పాకిస్థాన్ పౌరుడి అరెస్ట్

    • ట్రాఫిక్‌పై వ్యంగ్య పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • టార్నోల్ రైల్వే క్రాసింగ్‌ను హర్మూజ్ జలసంధితో పోల్చిన నెటిజన్
    • అరెస్ట్ అయిన వ్యక్తిపై జీవిత ఖైదు విధించే సెక్షన్ల కింద కేసు
    • వ్యంగ్యాన్ని కూడా గుర్తించలేరా అంటూ పోలీసులపై పాక్ మీడియా విమర్శలు
    Read full story
  • కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: మహేశ్ కుమార్ గౌడ్
    Mon 15:41

    కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: మహేశ్ కుమార్ గౌడ్

    • బీజేపీ తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని విమర్శ
    • రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రజాపాలన సాగుతోందన్న టీపీసీసీ చీఫ్
    • వచ్చేసారి 2023 ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలని ఆకాంక్ష
    Read full story
  • బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు: రేవంత్ రెడ్డి
    Mon 15:38

    బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు: రేవంత్ రెడ్డి

    • చచ్చిన శవానికి ఎంత అలంకరణ చేసినా వేస్ట్ అన్న రేవంత్
    • రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరమే లేదని వ్యాఖ్య
    • బీఆర్ఎస్ ఉంటుందో, ఊడుతుందో అని ఎద్దేవా
    Read full story
  • ప్రపంచ బ్యాడ్మింటన్ పాలకవర్గంలో పీవీ సింధు.. ఓటింగ్ హక్కులున్న సభ్యురాలిగా నియామకం
    Mon 15:36

    ప్రపంచ బ్యాడ్మింటన్ పాలకవర్గంలో పీవీ సింధు.. ఓటింగ్ హక్కులున్న సభ్యురాలిగా నియామకం

    • బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌లో పూర్తి స్థాయి ఓటింగ్ సభ్యురాలిగా సింధు
    • బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా ఎన్నిక కావడంతో ఈ అవకాశం
    • 2026-2029 కాలానికి అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా బాధ్యతలు
    • క్రీడాకారుల గొంతుకను ప్రపంచ వేదికపై వినిపించనున్న సింధు
    • సింధు నియామకాన్ని స్వాగతించిన బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్
    Read full story
  • సహజీవనం చేసి, విడిపోయేటప్పుడు లైంగిక దాడి అంటే ఎలా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Mon 15:28

    సహజీవనం చేసి, విడిపోయేటప్పుడు లైంగిక దాడి అంటే ఎలా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనానికి, లైంగిక నేరాలకు తేడా ఉందన్న కోర్టు
    • కలిసి జీవించి, బిడ్డను కని, ఇప్పుడు అత్యాచారం అంటున్నారని వ్యాఖ్య
    • ఇది సహజీవనానికి సంబంధించిన కేసు అన్న సుప్రీంకోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV