• జగన్ కు వెంకన్న అర్చకుల ఆశీర్వాదం.. ప్రసాదాన్ని కళ్లకు అద్దుకున్న వైసీపీ అధినేత!
    Thu 11:48

    జగన్ కు వెంకన్న అర్చకుల ఆశీర్వాదం.. ప్రసాదాన్ని కళ్లకు అద్దుకున్న వైసీపీ అధినేత!

    • పండితులతో కలిసివచ్చిన ఈవో సింఘాల్
    • సీఎంగా జగన్ విజయవంతం కావాలని ఆశీర్వాదం
    • ఈరోజు మధ్యాహ్నం 12.23కు జగన్ ప్రమాణస్వీకారం
  • కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణం తట్టుకోలేక.. అత్తగారింట్లో ఉరేసుకున్న ఎస్సై
    Sat 12:13

    కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణం తట్టుకోలేక.. అత్తగారింట్లో ఉరేసుకున్న ఎస్సై

    • భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఎస్సై చంద్రశేఖర్
    • అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
    • ఈ నెల 18న కడుపునొప్పితో ఆయన భార్య దివ్య బలవన్మరణం
    • భార్య అంత్యక్రియల సమయంలో ఎస్సైపై గ్రామస్తుల దాడి
  • 4 గంటల సినిమా అయినా సీటుకు అతుక్కుపోతారు: ‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు
    Sat 12:03

    4 గంటల సినిమా అయినా సీటుకు అతుక్కుపోతారు: ‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు

    • దేశం నిస్సహాయతను మాధవన్ అద్భుతంగా పండించారన్న జక్కన్న
    • ఫస్ట్ పార్ట్‌ను మించి సీక్వెల్ ఉందని కితాబు
    • 4 గంటల నిడివి ఉన్నా సినిమా కట్టిపడేస్తుందన్న రాజమౌళి
    • దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు రణ్‌వీర్ సింగ్‌ నటనను మెచ్చుకున్న వైనం
  • కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి 'గుడ్ బై'? రంజాన్ వేళ బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలు!
    Sat 11:41

    కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి 'గుడ్ బై'? రంజాన్ వేళ బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలు!

    • కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి
    • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అసహనం
    • బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ప్రచారం
  • కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!
    Sat 11:36

    కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!

    • ఇతరుల సమస్యలు వినడానికి ఫీజు వసూలు
    • సమస్య తీవ్రతను బట్టి రూ.250 నుంచి రూ.1,000 వరకు చార్జీలు
    • ఖరీదైన థెరపీ కంటే ఇదే మేలంటున్న నెటిజన్లు
    • ఒత్తిడి జీవితంలో ఇలాంటి సేవలకు పెరుగుతున్న ఆదరణ
  • తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడి ధర.. మధ్య తరగతి గుండెల్లో రైళ్లు!
    Sat 11:33

    తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడి ధర.. మధ్య తరగతి గుండెల్లో రైళ్లు!

    • ఏపీలో ఒక్క రోజులోనే రూ. 70 పెరిగిన కిలో చికెన్ ధర
    • విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400
    • హైదరాబాద్ లో కిలో చికెన్ రూ. 340 నుండి రూ. 350
  • ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ధరల నియంత్రణకు కొత్త వ్యూహం!
    Sat 11:32

    ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ధరల నియంత్రణకు కొత్త వ్యూహం!

    • ఇరాన్‌పై ఆంక్షలను తాత్కాలికంగా సడలించిన అమెరికా 
    • సముద్రంలో ఉన్న 14 కోట్ల బ్యారెళ్ల చమురు అమ్మకాలకు అనుమతి 
    • గ్లోబల్ ధరల నియంత్రణకే ఈ నిర్ణయమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ వెల్ల‌డి
    • ఇరాన్ చమురునే ఆ దేశానికి వ్యతిరేకంగా వాడుతున్నామని వ్యాఖ్యలు
    • అయితే ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేసిన అమెరికా
  • వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
    Sat 11:31

    వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

    • తెలంగాణలో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు
    • మార్చి 23 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి
    • జాతీయ ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానం వల్లే ఈ మార్పు
    • సాధారణ జీవితకాల పన్ను మాత్రం యథావిధిగా వర్తింపు
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ
    Sat 11:28

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక
    • ఇరాన్, యూఏఈ సహా 9 దేశాల గగనతలాన్ని వాడొద్దని కఠిన ఆదేశాలు
    • ఒమన్, సౌదీ అరేబియాలో 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణానికి షరతులతో అనుమతి
    • మార్చి 28 వరకు తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
  • ఏనుగుల మందకు దారిచ్చాడు.. ఊహించని రీతిలో కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. వీడియో ఇదిగో!
    Sat 11:21

    ఏనుగుల మందకు దారిచ్చాడు.. ఊహించని రీతిలో కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. వీడియో ఇదిగో!

    • ఏనుగుల గుంపు కోసం ట్రాఫిక్ ఆపిన వ్యక్తి
    • మంద రోడ్డు దాటాక కృతజ్ఞత తెలిపిన ఏనుగు
    • తొండం పైకి ఎత్తి సైగ చేసిన గజరాజు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో