ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముందస్తు బెయిల్ కోసం ‘సుప్రీం’ను ఆశ్రయించిన టీవీ 9’ మాజీ సీఈఓ రవిప్రకాశ్
    Tue 13:47

    ముందస్తు బెయిల్ కోసం ‘సుప్రీం’ను ఆశ్రయించిన టీవీ 9’ మాజీ సీఈఓ రవిప్రకాశ్

    • ‘టీవీ 9’లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసు
    • ‘సుప్రీం’ను ఆశ్రయించిన రవిప్రకాశ్, శివాజీ 
    • సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు రానున్న పిటిషన్
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ
    Thu 09:46

    మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ

    • మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
    • ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం
    • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచన
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్‌ సహా 5 దేశాలకు మినహాయింపు
    Thu 09:44

    హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్‌ సహా 5 దేశాలకు మినహాయింపు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం
    • వ్యూహాత్మక హ‌ర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు మినహాయింపు
    • భారత్‌తో పాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్‌ నౌకలకు అనుమతి
    • అమెరికా, ఇజ్రాయెల్ సహా శత్రు దేశాల నౌకలపై ఆంక్షల విధింపు
    • జలసంధిపై తమ పట్టు నిరూపించుకున్నామని ప్రకటించిన ఇరాన్
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్
    Thu 09:22

    మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్

    • ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందన్న లోకేశ్
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యంపై అధికారులకు ఆదేశాల జారీ
    • మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ
    Read full story
  • బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో
    Thu 09:20

    బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో

    • ఫెర్రీ ఎక్కేందుకు బస్సు సిద్ధంగా ఉండగా పొంటూన్‌ను ఢీకొన్న మరో పడవ
    • ప్రమాదంలో 23 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం
    • నదిలో నుంచి బస్సును వెలికితీసిన సహాయక బృందాలు
    • ఘటనపై విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
    Read full story
  • ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వడ్డీలో 50 శాతం రాయితీ!
    Thu 09:12

    ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వడ్డీలో 50 శాతం రాయితీ!

    • ఈ నెల‌ 31తో ముగియనున్న వడ్డీ మాఫీ పథకం గడువు
    • రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన రూ.6,072 కోట్ల బకాయిలు
    • ఈ రాయితీతో ప్రజలకు రూ.1,718 కోట్ల మేర లబ్ధి
    Read full story
  • ఒప్పందం కోసం ఇరాన్ తాపత్రయం.. కానీ బయటకు చెప్పేందుకు భయపడుతోంది: ట్రంప్
    Thu 08:48

    ఒప్పందం కోసం ఇరాన్ తాపత్రయం.. కానీ బయటకు చెప్పేందుకు భయపడుతోంది: ట్రంప్

    • అమెరికాతో ఒప్పందం కోసం ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ట్రంప్‌
    • ఇరాన్ నౌకాదళాన్ని, అణు స్థావరాన్ని దెబ్బతీశామన్న అమెరికా అధ్య‌క్షుడు
    • తమ చర్యల వల్లే ఇరాన్‌కు అణు ఆయుధం అందలేదని వెల్ల‌డి
    • పాత అణు ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సమర్థించుకున్న ట్రంప్
    Read full story
  • డ్రంకెన్‌ డ్రైవ్‌లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు.. మద్యం మత్తులో నడిరోడ్డుపై హల్‌చల్!
    Thu 08:37

    డ్రంకెన్‌ డ్రైవ్‌లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు.. మద్యం మత్తులో నడిరోడ్డుపై హల్‌చల్!

    • సంగారెడ్డి జిల్లాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడిన లావణ్య
    • మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టి పారిపోయేందుకు యత్నం
    • కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
    • కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు సీజ్, లావణ్య అరెస్ట్
    Read full story
  • మంత్రి లోకేశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. రిటైర్మెంట్ వయసు పెంపుపై హర్షం
    Thu 08:35

    మంత్రి లోకేశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. రిటైర్మెంట్ వయసు పెంపుపై హర్షం

    • సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
    • ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
    • పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నేతల విజ్ఞప్తి
    Read full story
  • అమ్ముడైన ఆర్సీబీ.. పేరు మారుతుందా?.. అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇదే!
    Thu 08:16

    అమ్ముడైన ఆర్సీబీ.. పేరు మారుతుందా?.. అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇదే!

    • రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ
    • ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు 100 శాతం వాటాల విక్రయం
    • రూ.16,660 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డీల్
    • ఆర్సీబీ పేరు మారబోదని సంకేతాలిచ్చిన కొత్త యాజమాన్యం
    • పురుషుల, మహిళల జట్ల హక్కులు ఇకపై కొత్త కన్సార్టియంవే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV