01 Tue 08:24 జగన్, కేసీఆర్ ల విమానంలోనే గవర్నర్ కూడా! 30న ఉదయం పూట జగన్ ప్రమాణం అదే రోజు రాత్రి న్యూఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం స్పెషల్ ఫ్లయిట్ లో ఇద్దరు సీఎంలు, గవర్నర్ వెళ్లే అవకాశం
02 Thu 10:10 జలుబు, దగ్గు లేకున్నా తరచూ జ్వరం వస్తోందా? పిల్లల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు యూటీఐ వల్ల జ్వరం రావచ్చు చిన్నపిల్లల్లో జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించే అవకాశం ఆహారం తినకపోవడం, వాంతులు, నీరసం వంటి సంకేతాలు ఉండొచ్చు పదేపదే జ్వరం వస్తే మూత్ర పరీక్షలు అవసరం కొంతమంది పిల్లల్లో యూటీఐ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం
03 Thu 10:07 సినిమాను తలపించిన రిడెంప్షన్ సీన్.. సూరత్ మహిళ వింత దొంగతనం.. పోలీసుల షాక్! జూన్ 12న ఒక ఇంటి ప్రాంగణం నుంచి సైకిల్‌ను దొంగిలించిన మహిళ మరుసటి రోజే అదే స్థానానికి సైకిల్‌ను తీసుకొచ్చి భద్రంగా ఉంచిన వైనం కెమెరా వైపు చూసి నమస్కరిస్తూ క్షమాపణలు కోరిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు మహిళ నిజాయతీకి, పశ్చాత్తాపానికి సామాజిక మాధ్యమాలలో ప్రశంసల జల్లు
04 Thu 10:04 ప్రమోటర్‌ది తప్పులేదు, మాజీ మంత్రే కారణం.. కోల్‌కతా వివాదంపై పోలీసులకు మెస్సీ ఆఫీస్ లేఖ ఈవెంట్ రగడకు ప్రమోటర్ సతద్రు దత్తా కారణం కాదని స్పష్టీకరణ మాజీ మంత్రి ఆరూప్ బిశ్వాస్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపణ భద్రతా వైఫల్యం వల్లే మెస్సీ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చిందని వెల్లడి ఈ ఘటనలో నిర్వాహకుడు దత్తా నెల రోజులకు పైగా జైలులో ఉన్న వైనం
05 Thu 09:47 యుద్ధంలో పొరపాట్లు జరుగుతాయి.. ఇరాన్ స్కూల్ దాడిపై ట్రంప్ ఫిబ్రవరిలో జరిగిన దాడిలో 170 మందికి పైగా మృతి 100 రోజులు దాటినా కొనసాగుతున్న పెంటగాన్ దర్యాప్తు ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న ట్రంప్
06 Thu 09:45 భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు 413 మ్యాచ్‌లతో దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించిన మన్‌ప్రీత్ రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హాకీ ఇండియా
07 Thu 09:43 బయటి కాలుష్యమే కాదు.. ఆఫీసులో ఏసీ గాలికీ డేంజర్ బెల్స్! ఆఫీసుల్లోని ఏసీ గాలి నాణ్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతున్న వైనం బయటి వాతావరణం కన్నా ఆఫీసుల్లో కాలుష్యం 2 నుంచి 5 రెట్లు ఎక్కువ పనివేళల్లో లక్షణాలు పెరిగి, ఇంటికి వెళ్లాక తగ్గడం ప్రధాన సూచన నిరంతర దగ్గు, తలనొప్పి, గొంతు సమస్యలుంటే జాగ్రత్త అవసరం ఉద్యోగులు, యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన
08 Thu 09:39 ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న ధరలు..! ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ ధరలు పెరిగే సంకేతాలు ధరల పెంపు తప్పదని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్య ఏఐ రంగం వల్ల మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు భారీ డిమాండ్ చిప్‌ల కొరతతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న యాపిల్ ముందుగా మ్యాక్, ఐప్యాడ్‌లపై ప్రభావం ఉండొచ్చని అంచనా
09 Thu 09:36 శివసేన 60వ స్థాపక దినోత్సవం వేళ భారీ తిరుగుబాటు.. ఉద్ధవ్ థాకరే చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ! శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు బాట వ్యవస్థాపక దినోత్సవం వేళ ముదిరన అంతర్గత సంక్షోభం ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు నలుగురు ఎంపీల లేఖ ఢిల్లీలోనే మకాం వేసిన ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తిరుగుబాటును అడ్డుకునేందుకు ఉద్ధవ్ వర్గం ప్రయత్నాలు
10 Thu 09:23 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్‌కు గాయం ఫీల్డింగ్ చేస్తూ చీలమండ బెణకడంతో మైదానం వీడిన శ్రేయాంక స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం