Rakul Preeth: రుచికరమైన ఆహారమంటే నాకెంతో ఇష్టం: రకుల్

  • వైవిధ్యమైన వంటలను ఆస్వాదిస్తా
  • రోజుకు గంట పాటు వ్యాయామం చేస్తా
  • వ్యాయామమే నా బ్యూటీ రహస్యం
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైవిధ్యమైన వంటకాల రుచుల్ని తాను ఆస్వాదిస్తానని తెలిపింది. రుచికరమైన ఆహారమంటే తనకెంతో ఇష్టమని రకుల్ తెలిపింది. ఈ నేపథ్యంలో తన బ్యూటీ రహస్యాన్ని రకుల్ వెల్లడించింది. ఫిట్‌గా ఉండేందుకు ప్రతిరోజూ గంటపాటు వ్యాయామం చేస్తానని, అదే తన బ్యూటీ రహస్యమని తెలిపింది. రకుల్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
Rakul Preeth
Hyderabad
Restuarent
Excercise
Beauty Secret

More Telugu News