Guntur District: నారా లోకేశ్ ఓటమి.. మంగళగిరిలో ఆర్కే గెలుపు!

షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకర్గంలో గెలుపోటములపై సర్వత్రా నెలకొన్న ఆసక్తికి తెరపడింది. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తలపడ్డ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నిరాశే మిగిలింది. ఆర్కే చేతిలో లోకేశ్ ఓటమిపాలయ్యారు. 5,200 ఓట్ల తేడాతో ఆర్కే గెలుపొందారు. ఈ విజయంతో మంగళగిరి నుంచి రెండోసారి వరుసగా ఆర్కే నెగ్గినట్టయింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేశ్ తొలి పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 
Go Back to Shorts
Guntur District
mangalgiri
Telugudesam
nara lokesh
RK

More Telugu News