Mon 11:41 ఢిల్లీలో గ్యాంగ్ వార్.. కాల్పుల్లో ఇద్దరు హతం దక్షిణ ఢిల్లీలోని ద్వారక వద్ద కాల్పులు మృతులపై పలు క్రిమినల్ కేసులు భయభ్రాంతులకు గురైన జనాలు Read full story
Sun 07:03 తెలంగాణలో ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బకు నలుగురి బలి రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు నాగర్‌కర్నూల్‌లో పిడుగుపాటుకు ఒక యువకుడి మృతి పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Sun 06:55 టోల్ ప్లాజా సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి.. వైరల్ అవుతున్న వీడియోలు అన్నమయ్య జిల్లా టోల్ గేట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల గొడవ టోల్ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు, వీడియోలు వైరల్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే సురేంద్రబాబు వివరణ Read full story
Sun 06:44 గ్యాంగ్‌స్టర్ నయీం మాజీ అనుచరుడి హత్యకు కుట్ర.. త్రుటిలో తప్పించుకున్న పాశం శ్రీనివాస్ మరో మాజీ అనుచరుడు ఖాజా కత్తులతో దాడికి విఫలయత్నం హోటల్‌లో అనుమానంగా కనిపించడంతో భగ్నమైన కుట్ర ఆర్థిక వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు? Read full story
Sun 06:19 ఒకటీ రెండు కాదు... ఈ బీజేపీ క్యాండిడేట్ పై వందకు పైగా కేసులు! బెంగాల్ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్‌పై 119 క్రిమినల్ కేసులు నోయాపారా స్థానానికి నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించిన వైనం 2019లో 24 కేసులు ఉండగా, ఇప్పుడు భారీగా పెరిగిన సంఖ్య గతంలో టీఎంసీ, బీజేపీల మధ్య పలుమార్లు పార్టీ మారిన అర్జున్ సింగ్ Read full story
Sun 06:07 ఏపీలో ఇద్దరు టెక్కీలను బలిగొన్న రోడ్డు ప్రమాదం విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఘటన మృతులు టెక్ మహీంద్రా ఉద్యోగులు కుశాల్ కుమార్, షేక్ తౌసీఫ్‌గా గుర్తింపు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ భీమిలి వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వైనం Read full story
Sat 23:41 ఇషాన్, అభిషేక్ విధ్వంసం... రాజస్థాన్ పై సన్‌రైజర్స్ సంచలన విజయం రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకంతో రాజస్థాన్ భారీ స్కోర్ భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకాలు 18.3 ఓవర్లలోనే 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్ Read full story
Sat 23:30 కావ్యా పాప కార్లు.. ఓ రేంజిలో! ఎస్ఆర్‌హెచ్ అధినేత కావ్య మారన్‌కు ఖరీదైన కార్ల పట్ల ప్రత్యేక అభిరుచి ఆమె గ్యారేజీలో రూ.12 కోట్లకు పైగా విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఇటాలియన్ సూపర్‌కార్ ఫెరారీ రోమా, లగ్జరీ ఎస్‌యూవీ బెంట్లీ బెంటాయ్గా ఆధునిక ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఆమె సేకరణలో భాగం బ్రిటిష్, ఇటాలియన్, జర్మన్ బ్రాండ్లతో కూడిన విలాసవంతమైన కార్ల కలెక్షన్ Read full story
Sat 23:18 ఇరాన్ తో చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లొద్దు.. అమెరికా బృందానికి ట్రంప్ ఆదేశం ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన ప్రతినిధుల పర్యటన రద్దు ట్రూత్ సోషల్ వేదికగా పర్యటన రద్దును ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాలనుకుంటే ఫోన్ చేస్తే చాలని ఇరాన్‌కు సూచన ఇరాన్ నాయకత్వంలో గందరగోళం ఉందని ట్రంప్ విమర్శ అమెరికాతో నేరుగా భేటీ అయ్యేది లేదని ఇరాన్ ముందే స్పష్టం చేయడం Read full story
Sat 23:06 ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. సమ్మర్ బ్లాక్‌బస్టర్ కావాలి: దుల్కర్ సల్మాన్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం అమెరికా వెళ్లాలనుకునే యువకుడి కథతో డార్క్ హ్యూమర్ ఎంటర్టయినర్ మే 1న గ్రాండ్ రిలీజ్ నేడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా విచ్చేసిన దుల్కర్ సల్మాన్ Read full story