చంద్రగిరి నియోజకవర్గంలో మరికాసేపట్లో రీపోలింగ్ ప్రారంభం
- చెవిరెడ్డి ఫిర్యాదుతో ఐదు.. నాని ఫిర్యాదుతో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
- ఉద్రిక్తతల నేపథ్యంలో గట్టి బందోబస్తు
- మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం
ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించనున్న విషయాన్ని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్ఆర్ కమ్మపల్లెలో ఇటీవల టీడీపీ-వైసీపీల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రీపోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.