Sat 15:52 గవర్నర్ నరసింహన్ తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన సరిగ్గా ఫిట్ అవుతారు!: వీహెచ్ ఎద్దేవా ఈ విషయంలో చంద్రబాబుకు లేఖ రాస్తున్నా గత పదేళ్లలో నరసింహన్ చేసిందేమీ లేదు మళ్లీ గెలిచాక కేసీఆర్ కు గర్వం పెరిగిపోయింది గాంధీభవన్ లో మీడియాతో కాంగ్రెస్ నేత Read full story
Wed 16:13 శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ లోకేశ్‌ను అభినందించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు సీనియర్లు, జూనియర్ల కలయికతో నూతన కమిటీల కూర్పు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు, క్రమశిక్షణతో మెలగాలని నేతలకు సూచన రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి Read full story
Wed 16:12 ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక! చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శ అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని వ్యాఖ్య ఈ విషయంలో వారు తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుందన్న ట్రంప్ Read full story
Wed 16:11 భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! భారత బౌలర్లంటే తనకు ద్వేషమని పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వ్యాఖ్య టీమిండియాతో ఆడేటప్పుడు ప్రత్యేక ప్రేరణ కలుగుతుందని వెల్లడి పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి ఆగ్రహం Read full story
Wed 15:54 అభిమాని హత్య కేసు... బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ సాక్ష్యాల విచారణలో జాప్యం జరుగుతోందని పిటిషన్‌లో వెల్లడి గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ స్టార్ Read full story
Wed 15:54 పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపులు రీకౌంటింగ్ కోసం రూ.500, రీవెరిఫికేషన్ కోసం రూ.1,000 ఫీజు Read full story
Wed 15:38 వేసవిలో రిఫ్రిజిరేటర్లలో కామన్ గా కనిపించే సమస్యలు ఇవే! వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఫ్రిజ్‌లపై భారం పెరిగి సమస్యలు వస్తాయి ఫ్రిజ్ ఆగకుండా పనిచేయడం, నీళ్లు కారడం వంటివి సాధారణ సమస్యలు కండెన్సర్ కాయిల్స్ శుభ్రం చేయడం, డోర్ సీల్స్ సరిచూడటం ముఖ్యం ఫ్రీజర్‌లో మంచు పేరుకుపోవడం, వాటర్ డిస్పెన్సర్ పనిచేయకపోవడం ఇతర ఇబ్బందులు Read full story
Wed 15:38 దీర్ఘాయువుకు వ్యాయామం ఒక్కటే కాదు.. మీ వర్కౌట్‌లో ఈ మార్పులు చేయండి! వ్యాయామంలో వైవిధ్యం పాటిస్తే ఆయుష్షు పెరుగుతుందని కొత్త అధ్యయనం విభిన్న రకాల వ్యాయామాలు చేయడం వల్ల మరణాల ముప్పు 19శాతం తగ్గుదల నడక, టెన్నిస్, వెయిట్ ట్రైనింగ్ వంటివి అత్యంత ప్రయోజనకరం ఆరోగ్యకరమైన జీవనశైలికి వ్యాయామం ఒక భాగం మాత్రమేని పరిశోధన వెల్లడి Read full story
Wed 15:23 ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు వర్చువల్ విచారణ రెండుసార్లు నిలిపివేత హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్‌ఫేస్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి వర్చువల్ విచారణలోకి లాగ్-ఇన్ అయి వీడియోలను ప్లే చేసినట్లు గుర్తింపు Read full story
Wed 15:20 రేపే థియేటర్లలోకి ధనుష్ 'కర ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ధనుష్ 'కర' తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం U/A సర్టిఫికెట్, 2 గంటల 41 నిమిషాల రన్‌టైమ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ Read full story