Tue 19:32 ‘వైఎస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్’ పుస్తకావిష్కరణ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ సీఎం రోశయ్య ఈ పుస్తకం రాయమని కేవీపీ భార్య కోరారు ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయన్న ఉండవల్లి Read full story
Mon 08:16 మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు ప్రాంతీయ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం అమెరికాకు పాక్ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఎంపీ ఆరోపణ మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని.. ఒకవైపు మొగ్గకూడదని హితవు ఇరాన్‌తో చర్చలకు సిద్ధమేనని, వారే తమను సంప్రదించాలన్న ట్రంప్ Read full story
Mon 08:12 నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్! వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి ఉదంతం దాడికి పాల్పడిన వ్యక్తి మేనిఫెస్టోను చదివిన రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్ 'మీరు భయంకరమైన వ్యక్తులు' అంటూ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం తాను రేపిస్ట్‌ను, పీడోఫైల్‌ను కాదంటూ వివరణ ఇచ్చిన ట్రంప్ అమెరికాలో హింసకు డెమొక్రాట్ల ద్వేషపూరిత ప్రసంగాలే కారణమని ఆరోపణ Read full story
Mon 08:05 విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే! విష్ణుప్రియతో పెళ్లి వార్తలను ఖండించిన జేడీ చక్రవర్తి ఆమె తన ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టీకరణ తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధం మాత్రమేనని వెల్లడి గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం Read full story
Mon 07:52 తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి తెలంగాణను దహిస్తున్న ఎండలు ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత వడదెబ్బకు గురై రాష్ట్రంలో ముగ్గురు రైతుల మృతి మరో రెండు రోజులు పెరగనున్న ఎండలు.. ఆ తర్వాత వర్షాలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక Read full story
Mon 07:34 ఏపీ-ఒడిశా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఫైర్ ఏపీ-ఒడిశా సరిహద్దులోని కొఠియాలో జనగణన విషయంలో వివాదం ఒడిశా అధికారులకు సహకరించని ఇద్దరు స్థానిక గిరిజనుల అరెస్ట్ ఒడిశా అధికారుల తీరుపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మంత్రి వెల్లడి Read full story
Mon 07:22 హైదరాబాద్ భక్తుడి ఉదారత.. తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళం తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల విరాళం హైదరాబాద్‌కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ విరాళం అదనపు ఈవోకు డీడీలు అందజేసిన దాత Read full story
Mon 07:18 ఉత్తరాఖండ్ లోని అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు ఎన్‌ఐటీలో బీటెక్ చదువుతున్న ఆనంద్ మోహన్‌గా గుర్తింపు స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లి ప్రమాదానికి గురైన వైనం గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేస్తామని పోలీసుల వెల్లడి Read full story
Mon 06:59 ట్రంప్ డిన్నర్ వద్ద కాల్పులు.. దాడికి 10 నిమిషాల ముందు సోదరుడికి మేనిఫెస్టో పంపిన దుండగుడు ట్రంప్ హాజరైన డిన్నర్ వద్ద కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్ దాడికి ముందు కుటుంబానికి యాంటీ-ట్రంప్ మేనిఫెస్టో పంపిన నిందితుడు ట్రంప్ పరిపాలన అధికారులే తన లక్ష్యమని మేనిఫెస్టోలో వెల్లడి హోటల్ భద్రతా వైఫల్యం వల్లే సులభంగా ఆయుధాలు తెచ్చానని ఆరోపణ నిందితుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు Read full story
Mon 06:51 నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం ఇకపై రెమ్యునరేషన్ కాదు.. లాభనష్టాల్లో వాటా తమిళ చిత్ర నిర్మాతల మండలి సంచలన తీర్మానం మే 2న చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపు నటీనటుల సంఘం సహకరించకుంటే నిరవధిక సమ్మెకు హెచ్చరిక Read full story