-
విశాఖ మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి.. ఓ యువతి దుర్మరణం, ఇద్దరికి గాయాలు!
- ఉత్సవాల్లో జాయింట్ వీల్ ఎక్కిన భవాని
- కళ్లు తిరగడంతో పైనుంచి పడిపోయిన యువతి
- ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూత
-
విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
- ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
- వక్ఫ్ ఆస్తులను కాపాడతామని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ
- గత 21 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించిన చంద్రబాబు
-
రాష్ట్రంలో ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రజలు ఆందోళన చెందవద్దు, గ్యాస్ కొరత లేదని భరోసా
- బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
- ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు కేంద్రం నుంచి అదనపు ఎల్పీజీ కేటాయింపులు
-
36 ఏళ్ల నాటి రూ.500 లంచం కేసులో... కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గింపు
- 1990లో రూ.500 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎక్సైజ్ కానిస్టేబుల్
- ఉత్తరాఖండ్‌లోని ఉదమ్సింగ్ నగర్ జిల్లాలో కేసు నమోదు
- 2006లో దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించిన ట్రయల్ కోర్టు
- హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన ఎక్సైజ్ కానిస్టేబుల్
- కింది కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
-
బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే
- బీహార్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్న ఎన్డీయే
- సీఎం నితీశ్ కుమార్ సహా ఐదుగురు అధికార కూటమి అభ్యర్థులు విజయం
- ఓటింగ్‌కు దూరంగా ఉన్న నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
- తమ ఎమ్మెల్యేలను బీజేపీ గృహనిర్బంధం చేసిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఎన్డీయే విజయానికి దోహదపడిన అసెంబ్లీలో సంఖ్యాబలం
-
హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
- ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
- మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
- నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
-
గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ
- ఖమ్మం జిల్లా త్రీటౌన్ ప్రాంతంలో విషాదం
- గృహ ప్రవేశ వేడుకకు హాజరైన 40 ఏళ్ల సుస్మిత
- ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు
-
గుండెపోటు కథ ఆమె సృష్టే.. వివేకా కేసులో సునీతపై అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు
- వివేకా హత్య కేసులో సునీతపై ఎదురుదాడికి దిగిన అవినాశ్ రెడ్డి
- గుండెపోటు థియరీని సృష్టించిందే సునీత అని ఆరోపణ
- క్రైమ్ సీన్‌లో దొరికిన లేఖను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని విమర్శ
- ఆస్తి తగాదాలు, డాక్యుమెంట్ల దొంగతనం కోణంలో విచారణ జరపాలని డిమాండ్
- చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే కేసును సాగదీస్తున్నారని ఆక్షేపణ
-
నటి ప్రత్యూష మృతి కేసు: అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
- 2002లో నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగిన వైనం
- ఈ కేసులో 24 ఏళ్ల తర్వాత కీలక పరిణామం
- సుప్రీం కోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
- ఈ కేసులో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన ట్రయల్ కోర్టు
-
'ఉస్తాద్ భగత్ సింగ్'... తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్
- పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్
- ఉగాది కానుకగా మార్చి 19న రిలీజ్
- తమిళనాడు రిలీజ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన