నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళల మృతి
- ఆటో నడుపుతూ జీవిస్తున్న సీతారాం
- బట్టలు ఉతికేందుకు నదికి వెళ్లిన మహిళలు
- ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి
అయితే వారంతా ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.