Andhra Pradesh: తల్లి పిల్లలను సరైన దిశలో నడిపిస్తుంది.. సరైన మార్గదర్శకత్వం చేస్తుంది!: వైఎస్ జగన్

  • తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
  • అమ్మలు పిల్లల గురించి ఆలోచిస్తారు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ అధినేత
ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తమ పిల్లలను సరైన దిశలో నడిపిస్తూ, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేస్తూ అండగా నిలిచే ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని జగన్ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Twitter
mothers day

More Telugu News