01 Tue 10:06 ఒకే రోజున ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి మూడు షిఫ్టులు పనిచేశాను: పూజా హెగ్డే స్టార్ హీరోల జోడీగా వరుస సినిమాలు రెండు రోజుల్లో 'మహర్షి' విడుదల ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం
02 Sat 14:44 పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్ పోక్సో కేసులో నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భగీరథ్ వ్యవహారం
03 Sat 14:36 ‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా! ఇరాన్‌తో ఒప్పందం విషయంలో గందరగోళం అమెరికా తరహాలో పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదన్న వాన్స్ అందుకే ఒప్పంద వివరాలు త్వరగా వెల్లడి కాలేదని వ్యాఖ్య ఒప్పందం కుదర్చడం తమ ఘనతగా చెప్పుకొంటున్న పాక్ వాన్స్ వ్యాఖ్యలతో పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి
04 Sat 14:31 35 ఏళ్ల తర్వాత పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్ 35 ఏళ్ల విరామం తర్వాత పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ 'ఈరోజు నాకు ఎగ్జామ్' అంటూ ఆమె చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చదువుకు వయసుతో సంబంధం లేదంటూ నెటిజన్ల ప్రశంసలు
05 Sat 14:24 రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే! ఫోన్‌పే యూపీఐ, వాలెట్ ఒకటి కాదు.. రెండూ వేర్వేరు పేమెంట్ సాధనాలు వాలెట్‌లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావని స్పష్టీకరణ యూపీఐ యాక్టివ్‌గా వాడినా వాలెట్ వాడకపోతే ఇనాాక్టివ్‌గానే పరిగణిస్తారని వెల్లడి వాలెట్ యాక్టివేట్ చేయడానికి ఫుల్ కేవైసీ తప్పనిసరి కాదన్న సంస్థ
06 Sat 14:13 చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్! భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ పిల్లలకు పేర్లు పెట్టే విధానంపై ప్రశంస
07 Sat 14:09 మనసుకూ విశ్రాంతి అవసరం.. సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్ సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన నటి కయాదు లోహర్ శరీరంలాగే మనసుకూ విశ్రాంతి అవసరమని పేర్కొన్న హీరోయిన్ జీవీ ప్రకాశ్ సరసన 'ఇమ్మోర్టల్' హారర్ చిత్రంలో నటిస్తున్న కయాదు ముఖ్యమైన అప్‌డేట్స్ తన టీమ్ ద్వారా పంచుకుంటానని వెల్లడి
08 Sat 14:04 జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో ఢాకాలో హిందువుల భారీ నిరసనలు రాముణ్ని అవమానించారంటూ ఆగ్రహం 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ పనులు నిలిపివేత బెదిరింపుల కారణంగా నిర్మాణం ఆపిన వైనం 72 గంటల గడువు విధించిన హిందూ సంఘాలు
09 Sat 13:33 ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే విజృంభించిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వలేదంటూ అల్జీరియా ఫిర్యాదు
10 Sat 13:29 ఓవైపు కాంగ్రెస్ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్ మద్దతు! నావికుల భద్రతపై మోదీకి థరూర్ మద్దతు ట్రంప్‌తో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారన్న కాంగ్రెస్ ఎంపీ మోదీ ఎందుకు మౌనం వహించారన్న కాంగ్రెస్ విమర్శలు రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చిన థరూర్ వ్యాఖ్యలు ఒమన్ ఘటనలో ముగ్గురు భారత నావికుల మృతి