ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు!
- సిద్ధార్థ్ పెళ్లి ఆగిపోవడం ఇది రెండో సారి
- 2014లో కనిక మాథుర్ తో నిశ్చితార్థం
- కొన్ని కారణాల వల్ల ఇషితతో పెళ్లి ఆగిపోయింది
మరో ఆసక్తికరం విషయం ఏమిటంటే, సిద్ధార్థ్ పెళ్లి క్యాన్సిల్ కావడం ఇది రెండో సారి. 2014లో అప్పటి ప్రియురాలు కనిక మాథుర్ తో సిద్ధార్థ్ కు నిశ్చితార్థం జరిగింది. గోవాలో పెళ్లి చేయాలని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి కూడా జరగలేదు. మూడోసారైనా కలిసొస్తుందో, లేదో చూడాలి మరి.