Thu 15:42 ప్రాణాలైనా విడుస్తా కానీ.. బీజేపీకి మాత్రం లాభం కలిగేలా పనిచేయను!: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ బీజేపీ ఓటు బ్యాంకునే చీలుస్తున్నా వాళ్ల భావజాలం వినాశకరమైనది యూపీలో మీడియాతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి Read full story
Tue 19:14 విశాఖలో రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష 2026 జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి కొత్త జోన్‌లో అరకు-కొత్తవలస, కర్నూలు-డోన్ సెక్షన్లను విలీనం చేయాలని సూచన Read full story
Tue 19:12 విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానిదే: గుడివాడ అమర్నాథ్ జగన్ హయాంలోనే అదానీ గ్రూప్‌కు 130 ఎకరాల భూమి కేటాయించామన్న గుడివాడ అప్పట్లోనే తాము సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశామని వెల్లడి ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం గట్టి హామీ తీసుకోలేదని విమర్శ Read full story
Tue 18:58 కూతురు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్ కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందన్న టీపీసీసీ చీఫ్ కేసీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని విమర్శ ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించడం లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Read full story
Tue 18:49 గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన ఆప్, కాంగ్రెస్ అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాల్లో బీజేపీ ప్రభంజనం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఘోర ఓటమి పోర్ బందర్, మోర్బీ వంటి ప్రాంతాల్లో అన్ని సీట్లలో బీజేపీ విజయం నగరాలతో పాటు పల్లెల్లోనూ పట్టు నిలుపుకున్న కాషాయ పార్టీ Read full story
Tue 18:48 లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక డ్రెస్సులు, ఉద్యోగాలు లొంగిపోయిన మావోలను ప్రధాన స్రవంతిలోకి! తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం లొంగిపోయిన మావోలకు టూరిజం గైడ్స్ గా ఉద్యోగాలు కాసేపట్లో నియామకపత్రాలను అందించనున్న రేవంత్ రెడ్డి Read full story
Tue 18:31 ఇకపై విద్యార్థులతో అలాంటి డ్యాన్సులు కుదరవు: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు కర్ణాటక స్కూళ్లలో అశ్లీల పాటలపై డ్యాన్సులు నిషేధం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తించనున్న ఆదేశాలు దేశభక్తి, స్ఫూర్తిదాయక గీతాలనే ఎంపిక చేయాలని సూచన నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలని హెచ్చరిక సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల దుస్తులపైనా మార్గదర్శకాలు Read full story
Tue 18:30 తలసానికి కీలక బాధ్యతలను అప్పగించిన కేటీఆర్ పార్టీ కీలక నేతలతో భేటీ అయిన కేటీఆర్ రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచన ఈ కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా తలసాని నియామయం ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించాలన్న తలసాని Read full story
Tue 18:20 అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి ఇంధన కొరత వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న సజ్జల ఇంధనాన్ని అమరావతికి మళ్లించడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని ఆరోపణ రాష్ట్రాన్ని చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శ Read full story
Tue 18:15 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారా?... కేంద్రం ఏం చెబుతోందంటే...! ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడి పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టీకరణ అత్యవసర రంగాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ సూచన Read full story