01 Tue 19:28 అత్యాచారం కేసులో ఆశారాం బాపూ తనయుడికి శిక్షను ఖరారు చేసిన కోర్టు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి
02 Fri 07:13 నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం ! అమరావతి రైతులకు వార్షిక కౌలు పెంపునకు ఆమోదం తెలవనున్న కేబినెట్ మెట్ట భూమికి రూ.40వేలు, జరీబుకు రూ.60వేలు ప్రతిపాదన కొత్త పూలింగ్ గ్రామాల్లో రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ రూ. 9వేల కోట్లకు పైగా పెట్టుబడులకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న క్యాబినెట్ నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతిపై కీలక నిర్ణయాలు
03 Fri 06:49 టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి హఠాన్మరణం! చెన్నైలో కన్నుమూసిన శాంతకుమారి అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స స్నేహితురాలితో మాట్లాడుతుండగా గుండుపోటు నేడు అంత్యక్రియలు సినీ ప్రముఖులు, అభిమానుల నివాళులు
04 Fri 06:46 సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 'సాయిరా బాను' సందడి.. తొలి షెడ్యూల్ పూర్తి ఆది సాయి కుమార్ 'సాయిరా బాను' తొలి షెడ్యూల్ పూర్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 15 రోజుల చిత్రీకరణ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా సినిమా 'శ్యామ్‌భళ' విజయం తర్వాత ఆది చేస్తున్న కొత్త చిత్రం హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజేష్ దండ
05 Fri 06:38 శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా! బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఘోర పరాజయం భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు
06 Fri 06:29 ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ హామీ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించబోమని వెల్లడి
07 Fri 06:53 'లెనిన్' కు రోజా శుభాకాంక్షలు నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రోజా సినిమా నేపథ్యం తన సొంత జిల్లా చిత్తూరు కావడంపై హర్షం మూడేళ్ల విరామం తర్వాత 'లెనిన్'తో వస్తున్న అఖిల్ సినిమాపై పాజిటివ్ బజ్, భారీ అంచనాలున్నాయని పేర్కొన్న రోజా
08 Fri 06:18 హైదరాబాదులో ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల తనిఖీలు గన్నవరం పోలీసులు చేపట్టిన తనిఖీలు కొన్ని పత్రాలు స్వాధీనం, రావణ్ భార్యను విచారించిన అధికారులు మొత్తం తనిఖీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
09 Thu 22:54 విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్‌కు విజ్ఞప్తి ఏపీలో ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కియాకు ప్రతిపాదన కొరియా ఉపమంత్రితో భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు విజ్ఞప్తి
10 Thu 22:43 బుక్‌మైషోలో దూసుకెళ్తున్న 'లెనిన్'.. భారీ అంచనాలతో రేపు రిలీజ్ రేపు విడుదల కానున్న 'లెనిన్' చిత్రం ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నెం.1 ట్రెండింగ్ గంట వ్యవధిలోనే 3,300కు పైగా అమ్ముడైన టికెట్లు నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమాపై భారీ హైప్