vizg: సీఎం చంద్రబాబు మాదిరే విశాఖ కలెక్టర్ వ్యవహరిస్తున్నారు!: అవంతి శ్రీనివాస్

  • భీమిలిలో పోస్టల్ బ్యాలెట్ అందరికీ అందేలా చూడాలి
  • కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి
  • ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించలేని సీఎంపై నమ్మకం ఉంటుందా?
సీఎం చంద్రబాబు మాదిరే విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ కూడా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ విమర్శించారు. భీమిలిలో ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ అందేలా చర్యలు చేపట్టాలని, అందుకోసం కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించలేని సీఎంపై నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరిగానే విశాఖ జిల్లా కలెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 7న పోస్టల్ బ్యాలెట్ నిలిపివేసి 10న విధులు అలాట్ చేశారని అన్నారు.
vizg
bhimiili
Telugudesam
Chandrababu
YSRCP
avanti
Dadi
veerabhadra rao
collector
bhasker

More Telugu News