Thu 15:32 మరోసారి పాక్ ప్రధాని విచిత్ర వ్యాఖ్య... పీపీపీ అధినేత బిలావల్ ను 'కుమారి బిలావల్' అని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ వజీరిస్తాన్ లో ఇమ్రాన్ వ్యాఖ్యలు స్పందించిన బిలావల్ అల్పులు పెద్ద బాధ్యతలు స్వీకరిస్తే ఇలాగే ఉంటుంది అంటూ ట్వీట్ Read full story
Wed 17:28 రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో! 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ గత ప్రభుత్వ రీసర్వే తప్పులను సరిదిద్దుతున్న కూటమి సర్కార్ ఇప్పటివరకు 22.79 లక్షల కొత్త పాసు పుస్తకాలు అందజేత భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం Read full story
Wed 17:27 పవన్ నాకు ఒక శిఖరంలా కనిపించారు... కర్మయోగిని చూశాను: దర్శకుడు బాబీ డిప్యూటీ సీఎం అయినా పవన్ లో మార్పు రాలేదన్న బాబీ నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న రుషిలా కనిపించారని వ్యాఖ్య సౌకర్యాలను వదులుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం బతుకుతున్నారని కితాబు Read full story
Wed 17:16 తమిళనాడులో ఈసీ కొరడా... సీఎస్‌పై బదిలీ వేటు, కొత్త సీఎస్‌గా సాయికుమార్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ కీలక చర్యలు ప్రస్తుత సీఎస్ మురుగానందంపై వేటు, కొత్త సీఎస్‌గా ఎం. సాయికుమార్ డీవీఏసీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ సందీప్ మిట్టల్ నియామకం బదిలీ అయిన అధికారులకు ఎన్నికల విధులు వద్దని స్పష్టం నిష్పక్షపాత ఎన్నికల కోసమే ఈ చర్యలని తెలిపిన ఈసీ Read full story
Wed 17:15 కాల్పుల విరమణకు అంగీకారం... గంటల్లోనే ఇరాన్ కీలక ఆయిల్ రిఫైనరీపై దాడి లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఎన్ఐఓఆర్డీసీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టీకరణ Read full story
Wed 17:06 రోడ్ల నిర్మాణంతోనే జాతి నిర్మాణం, ఆర్థిక ప్రగతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం పోర్టులను అనుసంధానిస్తూ ఈస్ట్-వెస్ట్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికలు గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశం తక్కువ రవాణా వ్యయం కోసం ఈవీ బస్సుల వినియోగం పెంచాలని సూచన ప్రధాన నగరాలకు ఔటర్ కారిడార్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని నిర్దేశం Read full story
Wed 17:05 బేగంపేటలో పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అదే సంస్థలో పనిచేస్తున్న నసీముద్దీన్ అత్యాచారం గతేడాది జనవరిలో తొలిసారి అత్యాచారం ఫొటోలు, వీడియోలను చూపించి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దోపిడీ Read full story
Wed 16:50 మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్ అమెజాన్ భారీగా ఉద్యోగ కోతకు సిద్ధమవుతోందంటూ వార్తలు తొలగింపు వార్తలను ఖండించిన అమెజాన్ ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడి Read full story
Wed 16:45 గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి మా షరతులు ఒప్పుకుంటేనే శాశ్వత శాంతి అని స్పష్టీకరణ అణ్వాయుధాలు తమ మత విశ్వాసాల ప్రకారం 'హరాం' అని స్పష్టీకరణ గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు అమెరికా జోక్యమే కారణమని ఆరోపణ పొరుగు దేశాలపై కాకుండా అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడి Read full story
Wed 16:44 వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో చేయవద్దన్న రజనీ డ్రగ్స్, మద్యంకు బానిస కావద్దని హితవు అలవాట్లు సరిగ్గా లేని స్నేహితులకు దూరంగా ఉండాలని సూచన Read full story