మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో బాంబుదాడులు
- ముర్షిదాబాద్ మున్సిపాలిటీ దోమకల్ ప్రాంతంలో ఘటన
- ముగ్గురు తృణమూల్ కార్యకర్తలకు గాయాలు
- పోలింగ్ బూత్ ఆక్రమణ యత్నం సందర్భంగా ఘటన
ఈ దాడిలో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు అలెర్టయి పరిస్థితిని చక్కదిద్దడంతో కాస్త ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అసాంఘిక శక్తులను నిరోధించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై బహరల్ ప్రిసైడింగ్ అధికారిని ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది.