ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాస్ కానేమో అని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధినికి పాస్ మార్కులు
    01 Fri 11:14

    పాస్ కానేమో అని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధినికి పాస్ మార్కులు

    • కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు
    • లెక్కల పరీక్ష రాశాక తప్పుతానన్న బెంగతో బలవన్మరణం
    • ఫలితాలు వెలువడ్డాక వెల్లడైన వాస్తవం
  • తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్‌ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు
    02 Thu 13:54

    తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్‌ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు

    • తుప్పు పట్టిన కత్తులు, బ్లేడ్‌లు వాడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు
    • ఫుడ్‌ గ్రేడ్‌, తుప్పు నిరోధక పరికరాలే వినియోగించాలని సూచన
    • లేదంటే ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్‌ చేయాలని ఆదేశం
    • నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలని హెచ్చరిక
  • రూ.750కే 15 లక్షల ప్రమాద బీమా: కేంద్ర పథకాల స్టాల్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్
    03 Thu 13:46

    రూ.750కే 15 లక్షల ప్రమాద బీమా: కేంద్ర పథకాల స్టాల్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్

    • పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన స్టాల్‌ను ప్రారంభించిన మాధవ్
    • ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మోదీ వినూత్న పథకాలను ప్రారంభించారని వెల్లడి
    • తక్కువ ప్రీమియంతో సామాన్యులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాలు ఉన్నాయన్న మాధవ్
  • ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?
    04 Thu 13:39

    ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?

    • ఎన్‌పీసీఐతో కలిసి వ్యవస్థ అభివృద్ధి
    • ఇప్పటికే టెస్టింగ్ పూర్తయినట్లు సమాచారం
    • త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
    • అమల్లోకి వస్తే 75 శాతం వరకు నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి
    • అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సాయం
  • అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి
    05 Thu 13:32

    అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి

    • సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి
    • తాము దీనిపై రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్య
    • సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్
  • విప్‌ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్‌ ఇచ్చిన ఎంపీలు
    06 Thu 13:20

    విప్‌ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్‌ ఇచ్చిన ఎంపీలు

    • 9 మంది ఎంపీల్లో ముగ్గురే సమావేశానికి హాజరు
    • ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి ఆరుగురు ఎంపీల గైర్హాజరు
    • గైర్హాజరైన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ రౌత్‌
    • సమావేశానికి వచ్చిన వారే తమవాళ్లుని వ్యాఖ్య
    • మిగతావాళ్లు ద్రోహులంటూ విమర్శలు
  • ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు
    07 Thu 13:20

    ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు

    • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు
    • వాట్సాప్‌ మనమిత్ర ద్వారానూ అందుబాటులోకి
    • ఇంప్రూమ్‌మెంట్‌ పరీక్షలతో 1.83 లక్షల మందికి లబ్ధి
    • ఫెయిల్ అయిన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణత
    • విద్యార్థుల పట్టుదల, కృషిని అభినందించిన నారా లోకేశ్‌
  • విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్‌తో షాప్
    08 Thu 13:00

    విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్‌తో షాప్

    • రద్దీ ప్రాంతంలోని టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు
    • మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది
    • రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
  • ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు
    09 Thu 12:51

    ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

    • తెలుగు వెర్షన్‌ను నిలిపివేస్తూ మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
    • తెలుగు రీమేక్‌ హక్కులు తమవేనంటూ దర్శకురాలు శ్రీప్రియ పిటిషన్‌
    • గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్‌
    • ఈ నేపథ్యంలో తెరపైకి హక్కుల వివాదం
    • జూన్‌ 18 నుంచి స్ట్రీమ్‌ కావాల్సిన తెలుగు వెర్షన్‌కు అడ్డంకి
  • భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు
    10 Thu 12:48

    భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు

    • JBL లైవ్‌ 780ఎన్‌సీ, JBL లైవ్‌ 680ఎన్‌సీ పేర్లతో లాంచ్
    • మెరుగైన అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ 2.0 ఫీచర్‌
    • ఏఎన్‌సీ ఆఫ్‌లో 80 గంటలు, ఆన్‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్‌
    • JBL లైవ్‌ 780ఎన్‌సీ ధర రూ.15,999
    • లైవ్‌ 680ఎన్‌సీ ధర రూ.11,999
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV