మోదీ జీవిత చరిత్రపై సినిమానా?.. అదో జోక్!: విరుచుకుపడిన నటి ఊర్మిళ
- హామీల అమలులో మోదీ ఘోరంగా విఫలమయ్యారు
- ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు
- 56 అంగుళాల ఛాతీ కలిగిన మోదీ దేశానికి చేసిందేమీ లేదు
కాగా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా ఈనెల 11నే విడుదల కావాల్సి ఉండగా, ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయింది. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం కంటే దారుణం ఇంకేముంటుందని ఊర్మిళ ప్రశ్నించారు.