నేడు ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
- రాత్రి 8 గంటలకు కోదండరామస్వామి కల్యాణోత్సవం
- హాజరవుతున్న గవర్నర్ నరసింహన్
- ఒంటిమిట్టలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కాగా, ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు స్వామి వారిని సీఎం చంద్రబాబునాయుడు దర్శించుకోనున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే స్వామి వారి కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఒంటిమిట్టలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు.