నేనిప్పుడు వరల్డ్ హీరోయిన్ ను... గెలిచేశానోచ్: నటి శ్రీరెడ్డి
- టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై కమిటీ
- కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీరెడ్డి
- ఉద్యమంలో సాయపడిన వారికి కూడా
తన పోరాటం ఫలించిందని, తాను గెలిచానని, ఇప్పుడు ప్రపంచానికే హీరోయిన్ అయినంత సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది. తాను చేసిన ఉద్యమంలో సాయపడిన నటి అపూర్వ సహా మిగతా మిత్రులు, స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పింది. కాగా, బుధవారం నాడు టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం జీవో నంబర్ 984 ను విడుదల చేసింది.