-
వివాదంలో విజయ్ - అట్లీకుమార్ మూవీ, కథ తనదేనంటూ వర్ధమాన దర్శకుడి ఫిర్యాదు
- విజయ్ కథానాయకుడిగా అట్లీ కుమార్ మూవీ
- అది తన కథేనంటూ వర్థమాన దర్శకుడి ఆరోపణ
- కోలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
-
ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్
- ఇరాన్ క్షిపణి, వైమానిక, నౌకాదళాలను నాశనం చేశామన్న ట్రంప్
- హర్మూజ్ జలసంధి భద్రత ఇక అమెరికా బాధ్యత కాదని స్పష్టీకరణ
- ఆ మార్గాన్ని వాడే దేశాలే రక్షణ చూసుకోవాలని సూచన
- పశ్చిమాసియా నుంచి బలగాల ఉపసంహరణకు సంకేతాలు
-
అత్యాచార నిందితుడితో సంబంధాలు.. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా
- ఒత్తిడి పెరగడంతో తన పదవికి రాజీనామా చేసిన రూపాలీ చకంకర్
- పూజల పేరుతో మహిళపై అత్యాచారానికి పాల్పడిన అశోక్ ఖరత్ అరెస్ట్
- నిందితుడి నుంచి 58 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ఖరత్‌తో చకంకర్ ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
-
ఐఏఎస్ అధికారి డాక్టర్ నీలకంఠ రెడ్డిపై బదిలీ వేటు.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి
- ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ బాధ్యతల నుంచి ఉపసంహరణ
- సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం
- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి ఇన్‌ఛార్జ్‌ను నియమించాలని ఆదేశాలు
-
బెంగాల్ ఎన్నికలకు రికార్డు స్థాయిలో భద్రత.. ప్రతి దశలో 2,400 కంపెనీల బలగాలు
- ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న పోలింగ్
- గత అనుభవాల దృష్ట్యా ఎన్నికల తర్వాత హింస నివారణకు పటిష్ట చర్యలు
- పోలింగ్ ముగిశాక కూడా 700 కంపెనీల బలగాలు రాష్ట్రంలోనే మకాం
-
పుట్టిన ఊరిపై నెల్లూరు ఎన్నారై దంపతుల ప్రేమ.. రూ.15 కోట్ల భారీ విరాళం
- బోగోలులో ఆసుపత్రి, పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు
- కొండబిట్రగుంట ఆలయానికి మరో రూ.5 కోట్ల సాయం
- మొత్తం రూ.15 కోట్లతో సేవా కార్యక్రమాలు
- పుట్టిన గడ్డపై మమకారంతో ముందుకొచ్చిన బచ్చు దంపతులు
-
ఇంటి పనులు చేయడం లేదని విడాకులా?.. భర్త పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
- భార్య సేవకురాలు కాదన్న సుప్రీంకోర్టు
- సమాన గౌరవం పొందే భాగస్వామి అని స్పష్టీకరణ
- పనులను భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచన
- విడాకుల కేసులో దంపతులకు మరో అవకాశం
- ఏప్రిల్ 27న హాజరుకు ఆదేశం
-
సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి: మంత్రి నాదెండ్ల
- రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- సోషల్ మీడియా అపోహలతోనే అధిక బుకింగ్స్ అని వెల్లడి
- ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యమన్న మంత్రి నాదెండ్ల
-
తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
- టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల కోసం తిరుమలకు సీఎం
- భక్తుల సౌకర్యాలు, వేసవి రద్దీపై అధికారులతో చర్చ
- శ్రీవారి అన్నప్రసాదం కోసం కుటుంబం తరఫున రూ. 44 లక్షల విరాళం
- ప్రసాదాల నాణ్యత కోసం కొత్త ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్న సీఎం
-
టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర.. 81 బంతుల్లో 193 బాదిన గుజరాత్ బ్యాటర్!
- సూరత్‌లో జరిగిన టీ20 టోర్నీలో ఆర్య దేశాయ్ విధ్వంసం
- కేవలం 81 బంతుల్లో 193 పరుగులతో సరికొత్త రికార్డు
- ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన యువ బ్యాటర్
- టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు!
- గుజరాత్ తరఫున రంజీ, దులీప్ ట్రోఫీలు ఆడిన ఆర్య దేశాయ్