raghuveera reddy: స్టెప్పులు వేసి అదరగొట్టిన రఘువీరా రెడ్డి.. వీడియో చూడండి

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసింది. కౌంటింగ్ కు చాలా రోజులు ఉండటంతో నేతలు తమ భవిష్యత్తు ఏమౌతుందో అనే టెన్షన్ లో ఉండిపోయారు. మరికొందరు మాత్రం అన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఈ ఖాళీ సమయాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టెప్పులు వేసి, అందరినీ అలరించారు. వీడియో చూడండి.
Go Back to Shorts
raghuveera reddy
steps
congress

More Telugu News