Australia: ఆస్ట్రేలియా ప్రపంచ కప్ టీమ్ ఇదే

షార్ట్స్‌లో చూడండి
ప్రపంచకప్ లో తలపడనున్న జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కు జట్టులో స్థానం లభించింది. నిషేధం తర్వాత వీరిద్దరూ ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ వారిపై ఉన్న నమ్మకంతో ఆసీస్ బోర్డు వారికి అవకాశం ఇచ్చింది.

ఆసీస్ టీమ్ ఇదే:
అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, అలెక్స్ కేరీ, స్టాయినీస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మిషెల్ స్టార్క్, రిచర్డ్ సన్, పాట్ కమిన్స్, బెహ్రెండార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడం జంపా, నీథన్ లియోన్.
Go Back to Shorts
Australia
world cup
team

More Telugu News