East Godavari District: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారుల మృతి

షార్ట్స్‌లో చూడండి
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. బాధితులు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
East Godavari District
Dharmavaram
Accident
Jarkhand
Hospital
Police

More Telugu News