ఇతరుల కళ్లు దెబ్బతింటాయట.. 'బంగారం' లాంటి కారును సీజ్ చేసిన పోలీసులు
- బంగారం తాపడంతో రోడ్డుపై తిరుగుతున్న పోర్చే
- దాని వల్ల ఇతర వాహనాల డ్రైవర్లకు కళ్లుపోతాయని పోలీసుల హెచ్చరిక
- కారును స్వాధీనం చేసుకుని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన పోలీసులు
అయినప్పటికీ అతడు తన కారుకున్న బంగారు తాపడాన్ని తొలగించేందుకు ససేమిరా అనడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కారు తాళాలు, పేపర్లు, లైసెన్స్ ప్లేటును తీసుకున్నారు. కారు యజమానికి పెద్దమొత్తంలో జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత కారును సీజ్ చేసిన ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు.