Chandrababu: ‘చంద్రబాబు అదృష్టవంతుడు’ అన్న మాట ఆయనతోనే చెప్పా: జేసీ దివాకర్ రెడ్డి

  • మహిళలకు చెక్కులివ్వడమే ‘మీ అదృష్టం’ అని చెప్పా
  • ‘అదృష్టమే గానీ, నా కృషి లేదా? అని బాబు అడిగారు 
  • ‘కృషి ఉంటేనే అదృష్టం ఉంటుంది’ అని బదులిచ్చా
చంద్రబాబు అదృష్టవంతుడు అని, ఈ మాట ఆయనతోనే చెబితే, ‘ఎందుకు?’ అని ఆయన తనను అడిగారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈరోజు విలేకరులతో జేసీ ముచ్చటించారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో ఇవ్వడమే ‘మీ అదృష్టానికి కారణం’ అని చెప్పానని అన్నారు.‘అదృష్టమే గానీ, నా కృషి లేదా?’ అని చంద్రబాబు తనను అడిగారని ‘కృషి ఉంటేనే అదృష్టం ఉంటుంది’ అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
Chandrababu
Telugudesam
mp
jc
diwakar reddy

More Telugu News