ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్నికల నిర్వహణలో ఈసీ, పోలీసులు విఫలమయ్యారు: భూమా అఖిలప్రియ
    01 Fri 15:08

    ఎన్నికల నిర్వహణలో ఈసీ, పోలీసులు విఫలమయ్యారు: భూమా అఖిలప్రియ

    • కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది
    • వైసీపీకి అనుకూలంగా పని చేస్తోంది
    • ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి!
    02 Fri 20:28

    ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి!

    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యూనివర్సల్ వ్యాక్సిన్ రూపకల్పన
    • తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు
    • అన్ని రకాల కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేలా పరిశోధన
    • భవిష్యత్ మహమ్మారులను అడ్డుకోవడమే లక్ష్యమని శాస్త్రవేత్తల వెల్లడి
  • షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తినకూడదా?
    03 Fri 20:20

    షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తినకూడదా?

    • పరగడుపున పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం
    • మధుమేహం, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
    • పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటే షుగర్ స్పైక్‌ను నివారించవచ్చు
    • పండ్ల రసాల కన్నా ఫైబర్ ఉండే పూర్తి పండ్లు తినడం సురక్షితం
  • బీపీవో నుంచి అమెజాన్ వరకు హైదరాబాద్ యువతి సక్సెస్ స్టోరీ.. రూ.25 వేల జీతం నేర్పిన పాఠాలివే!
    04 Fri 20:19

    బీపీవో నుంచి అమెజాన్ వరకు హైదరాబాద్ యువతి సక్సెస్ స్టోరీ.. రూ.25 వేల జీతం నేర్పిన పాఠాలివే!

    • బీపీవో అనుభవంతో అమెజాన్‌లో ఉద్యోగం సంపాదించిన యువతి
    • రూ.25 వేల జీతం ఉద్యోగం నేర్పిన 7 పాఠాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో
    • కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపిక వంటివి నేర్చుకున్నట్లు తెలిపిన తనిష్క
    • ఎంట్రీ లెవల్ ఉద్యోగాల విలువను చాటిచెప్పిన యువతి పోస్ట్ వైరల్
    • తనిష్క పోస్ట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
  • ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ
    05 Fri 20:08

    ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ

    • సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వ అధికారితో మంత్రి లోకేష్ భేటీ
    • సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల ఏర్పాటుపై కీలక చర్చలు
    • డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి
    • ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఇరుపక్షాల నిర్ణయం
  • మా పాలనలో పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో నిషేధానికి గురైన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు: కేజ్రీవాల్
    06 Fri 20:00

    మా పాలనలో పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో నిషేధానికి గురైన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు: కేజ్రీవాల్

    • కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లీకులు పెరిగాయని ఆరోపణ
    • వేల కోట్ల వ్యాపారంగా మారిన పేపర్ లీకుల వెనుక పెద్ద మాఫియా ఉందని వ్యాఖ్య
    • లీక్‌లపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు చేయాలని పిలుపు
    • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
  • జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్... పవన్ కల్యాణ్ ప్రకటన
    07 Fri 19:36

    జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్... పవన్ కల్యాణ్ ప్రకటన

    • జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
    • అధికారికంగా ఖరారు చేసిన పవన్ కల్యాణ్
    • శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్న రమేష్
    • కష్టకాలంలో నిలిచినందుకే పదవి అన్న జనసేన
    • 2015 నుంచి పవన్ వెన్నంటి ఉన్న లింగమనేని రమేష్
  • డీఎస్సీపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ.. హారిజాంటల్ రిజర్వేషన్‌పై సుదీర్ఘ వివరణ
    08 Fri 19:22

    డీఎస్సీపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ.. హారిజాంటల్ రిజర్వేషన్‌పై సుదీర్ఘ వివరణ

    • డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ
    • జీవో 77 ప్రకారమే పోస్టుల భర్తీ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అని వెల్లడి
    • వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడాను ఉదాహరణలతో స్పష్టం చేసిన అధికారులు
    • స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడి
    • కాల్ లెటర్ వస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదు, అది కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసమేనని స్పష్టీకరణ
  • యుద్ధానికి ముగింపు పలుకుదాం.. పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ
    09 Fri 19:01

    యుద్ధానికి ముగింపు పలుకుదాం.. పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ

    • యుద్ధాన్ని ముగించేందుకు నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదన
    • లేఖను పుతిన్ చదివారని వెల్లడించిన క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్
    • చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా ప్రకటన
    • స్విట్జర్లాండ్, టర్కీ వంటి దేశాల్లో భేటీకి జెలెన్‌స్కీ సూచన
  • మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు: రేవంత్ రెడ్డిపై ధర్మపురి అర్వింద్ ఫైర్
    10 Fri 18:59

    మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు: రేవంత్ రెడ్డిపై ధర్మపురి అర్వింద్ ఫైర్

    • తెలంగాణలో దుమారం రేపుతున్న ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
    • రైతుల ధాన్యం తరలించడానికి లారీలు దొరకడం లేదా అని అర్వింద్ ఫైర్
    • సీఎం కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని విమర్శ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV