01 Tue 10:53 'అయోగ్య' కోసం ఎదురుచూస్తోన్న విశాల్ 'టెంపర్' రీమేక్ గా 'అయోగ్య' వచ్చేనెల 10వ తేదీన విడుదల హిట్ పై నమ్మకం పెట్టుకున్న విశాల్
02 Sat 22:41 చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్! టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్ ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
03 Sat 22:31 ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
04 Sat 22:13 క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్ వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
05 Sat 22:02 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు
06 Sat 21:53 పెళ్లి విందులో బీఫ్.. వరుడితో పాటు మామ అరెస్ట్, కారు సీజ్ పెళ్లి విందులో గొడ్డు మాంసం వడ్డించారన్న ఆరోపణలు వరుడు, అతడి మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కానుకగా వచ్చిన ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు షామ్లీ జిల్లా కైరానా పట్టణంలో జరిగిన ఘటన
07 Sat 21:42 కుర్చీలు దొరకట్లేదు.. కర్ణాటక హైకోర్టులో న్యాయవాదుల ఇబ్బందులు కర్ణాటక హైకోర్టులో కోర్టు గదుల రద్దీపై తీవ్ర చర్చ ప్రాక్టికల్ పరిష్కారాలు సూచించాలని న్యాయవాదులను కోరిన న్యాయమూర్తి లాయర్ల కుర్చీలను ఇంటర్న్‌లు ఆక్రమించడంపై ఆందోళన రోజువారీగా కొత్త కేసులు లిస్ట్ కావడమే రద్దీకి ప్రధాన కారణమని వెల్లడి రద్దీని తగ్గించేందుకు పలు సూచనలు పరిశీలిస్తున్న హైకోర్టు
08 Sat 21:30 అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన అయోధ్య విరాళాల వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ఆలయానికి తిరుపతి తరహా పాలన ఉండాలని నృపేంద్ర మిశ్రా సూచన సీఈవో నియామకం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదన నిజానిజాలు తేలుస్తామన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తుల నమ్మకాన్ని కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేసిన ఆలయ కమిటీ
09 Sat 21:29 మెట్రో పెండింగ్ సమస్యలు.. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రైల్వే మంత్రితో భేటీకి ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి అధికారులు, పత్రాలతో సమావేశానికి హాజరవుతానని వెల్లడి జూన్ 22, 23 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి
10 Sat 21:13 10 మినిట్ డెలివరీలు లేవు.. అయినా ఇక్కడే ఆనందం: థాయ్‌లాండ్‌లో భారత జంట అనుభవాలు భారత్‌లోని పట్టణ జీవనంతో పోలిస్తే థాయ్‌లాండ్‌లో జీవితం మెరుగ్గా ఉందన్న జంట అక్కడ ఒత్తిడి తక్కువ, వ్యక్తిగత భద్రత ఎక్కువ అని వెల్లడి రాత్రిపూట మహిళలు ఒంటరిగా నడిచినా భయం లేదని అనుభవం పంచుకున్న శ్రేయ ట్రాఫిక్‌లో గడిపే సమయం తగ్గి వ్యక్తిగత సమయం పెరిగిందన్న జంట