KCR: అవును, జగన్‌తో కలిసి పనిచేస్తాం.. చంద్రబాబు ఖేల్ ఖతం: కేసీఆర్

  • ఏపీ సర్వే రిపోర్ట్ నా చేతిలో ఉంది
  • జగన్‌తో కలిసి పనిచేస్తాం
  • జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడు
ఆంధ్రప్రదేశ్ సర్వే రిపోర్ట్ తన చేతిలో ఉందని, జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడని, ఇక చంద్రబాబు ఖేల్ ఖతమని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. నేడు కేసీఆర్ వికారాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ సభలో మాట్లాడుతూ, జగన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఏపీ సర్వే రిపోర్ట్ తన చేతిలో ఉందని, చంద్రబాబు ఖేల్ ఖతమన్నారు. జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయనతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
KCR
Chandrababu
Jagan
Vikarabad
Andhra Pradesh
Survey Report

More Telugu News