Fri 12:52 షర్మిల సభకు జనం లేక... ముందుకు కదలని కాన్వాయ్! పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సభ జనం పలుచగా ఉండటంతో పావుగంట వేచిచూసిన షర్మిల ఆపై ప్రసంగిస్తూ, చంద్రబాబుపై విమర్శలు Read full story
Sun 17:29 ఉప్పల్‌లో ఉసూరుమనిపించిన సన్‌రైజర్స్... కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్! కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ బ్యాటింగ్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయిన హైదరాబాద్ జట్టు ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) మాత్రమే రాణింపు కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి మూడు వికెట్లు గత మ్యాచ్‌లలో 200 స్కోర్లు దాటిన రైజర్స్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యం Read full story
Sun 17:16 దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్ష హాజరైన 20 లక్షలకు పైగా విద్యార్థులు 25 పట్టణాల్లో 180 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిబంధనలు అమలు Read full story
Sun 16:54 నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ గతంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని వెల్లడి కొడుకును డీజీపీగా చూడాలన్న కోరికే ఆమెను కాపాడిందని భావోద్వేగం ప్రస్తుతం ఆమె కోలుకున్నారని, ఇద్దరం సంతోషంగా ఉన్నామని వెల్లడి Read full story
Sun 16:43 అడవి శేష్ 'డెకాయిట్' ఓటీటీలోకి వచ్చేస్తోంది! ఓటీటీలోకి వస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అడివి శేష్ సరసన హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్ దర్శకుడితో కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందించిన శేష్ పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే యాక్షన్ లవ్ స్టోరీ Read full story
Sun 16:23 పవన్ కల్యాణ్ 'మ్యాజిక్ డ్రెయిన్స్' ఒక గేమ్ ఛేంజర్: పీవీ సింధు ప్రశంసలు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రశంసించిన పీవీ సింధు 'మ్యాజిక్ డ్రెయిన్స్' గ్రామీణ పారిశుద్ధ్యంలో విప్లవాత్మక మార్పు అని వ్యాఖ్య సాధారణ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చు ఆదా అవుతుందని వెల్లడి పవన్ ముందుచూపుతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష Read full story
Sun 16:12 సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటైన బహిరంగ లేఖ జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ 10 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పథకానికి ఎసరు పెడుతున్నారని విమర్శ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక Read full story
Sun 15:59 కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్ కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటన దోపిడీ యత్నాన్ని అడ్డుకోవడంతో సిబ్బందిపై దుండగుల దాడి ఈ ఘటనలో సేల్స్ మేనేజర్ సహా పలువురు ఉద్యోగులకు గాయాలు ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి నిందితుల కోసం పోలీసుల గాలింపు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన Read full story
Sun 15:46 హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు! హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వారాంతపు స్పెషల్ డ్రైవ్ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 700 మందికి పైగా పట్టివేత హైదరాబాద్‌లో 445, సైబరాబాద్‌లో 283 మందిపై కేసులు పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసుల వెల్లడి తాగి ప్రమాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sun 15:32 టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్ కోల్‌కతా జట్టులోకి ఫిన్ అలెన్, మనీశ్ పాండే అనారోగ్యంతో నితీశ్ రెడ్డికి విశ్రాంతి Read full story