Andhra Pradesh: రాజన్న బిడ్డ అడుగో వస్తున్నాడు చూడరా.. మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న వైసీపీ పాట!

  • ఆలపించిన బిత్తిరి సత్తి
  • ఏపీకి జగనన్నే రావాలి రా అంటూ సాగే పాట
  • సోషల్ మీడియాలో విపరీతంగా షేరింగ్
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచార చిత్రాలతో పాటు ప్రత్యేక పాటలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల టీడీపీ విడుదల చేసిన ‘చంద్రుడా రారా.. ఇంద్రుడివై రారా ధీరా’ పాట ఓఊపు ఊపింది. తాజాగా వైసీపీ ‘రాజన్న బిడ్డ అడుగో వస్తున్నాడు చూడరా’ అంటూ సాగే పాటను విడుదల చేసింది. ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి ఈ పాటను ఆలపించారు. మాస్ బీటుతో వైసీపీ అభిమానులను ఓ ఊపు ఊపేస్తున్న ఈ పాటను మీరూ చూసేయండి.
Andhra Pradesh
YSRCP
song
rajanna bidda

More Telugu News