ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పబ్ జీ ఎఫెక్ట్.. గేమ్ ఆడొద్దని మందలించిన తల్లి.. ప్రాణాలు తీసుకున్న పదో తరగతి విద్యార్థి!
    01 Wed 11:54

    పబ్ జీ ఎఫెక్ట్.. గేమ్ ఆడొద్దని మందలించిన తల్లి.. ప్రాణాలు తీసుకున్న పదో తరగతి విద్యార్థి!

    • తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
    • ఆఖరి పరీక్షకు ముందు గేమ్ ఆడిన బాలుడు
    • పరీక్షలు అయ్యేవరకూ చదువుకోవాలని మందలించిన తల్లి
  • చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ
    02 Sun 15:55

    చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ

    • కాకినాడ జిల్లాలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరం
    • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
    • చిన్నారితో పాటు ఉన్న పెంపుడు కుక్క మృతి చెందడంతో పెరిగిన ఉత్కంఠ
    • పాప ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు ప్రకటించిన అధికారులు
    • 400 మంది సిబ్బంది, డ్రోన్లతో అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న గాలింపు
  • వయసుపై కొత్త నిజాలు.. ఈ వయసుల్లోనే వృద్ధాప్యం వేగవంతం!
    03 Sun 15:39

    వయసుపై కొత్త నిజాలు.. ఈ వయసుల్లోనే వృద్ధాప్యం వేగవంతం!

    • వృద్ధాప్యం ఒకేలా సాగదు, కొన్ని వయసుల్లో వేగవంతం అవుతుంది
    • ముఖ్యంగా 44, 50, 60 ఏళ్లలో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి
    • స్టాన్‌ఫర్డ్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడి
    • నడివయసులో జీవక్రియ, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న నిపుణులు
    • ఈ దశల్లో సరైన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచన
  • ఇతడి పని బాగుంది... స్విమ్మింగ్ పూల్ పై రోజుకు రూ.75 వేల ఆదాయం!
    04 Sun 15:28

    ఇతడి పని బాగుంది... స్విమ్మింగ్ పూల్ పై రోజుకు రూ.75 వేల ఆదాయం!

    • పొలంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నెలకు రూ.22.5 లక్షలు సంపాదిస్తున్న రైతు!
    • సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్
    • రూ.100 ప్రవేశ రుసుము.. రోజుకు 700-800 మంది సందర్శకులు
    • వాడిన నీటిని రైతులకు అమ్మి అదనపు ఆదాయం పొందుతున్న వైనం
    • వ్యాపార ఆలోచనపై ప్రశంసలతో పాటు లెక్కలపై సందేహాలు
  • కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు హాజరుకానున్న ప్రకాశ్ రాజ్
    05 Sun 15:15

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు హాజరుకానున్న ప్రకాశ్ రాజ్

    • బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన 
    • ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించిన ప్రకాశ్ రాజ్
    • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ డిమాండ్
    • నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలపై వెల్లువెత్తిన ఆందోళనలు
    • ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలంటూ ప్రకాశ్ రాజ్ పిలుపు
  • భారతీయ నావికుల మృతి: ఈ బలహీన ప్రధాని దేశాన్ని కాపాడలేరంటూ రాహుల్ గాంధీ ఫైర్
    06 Sun 14:30

    భారతీయ నావికుల మృతి: ఈ బలహీన ప్రధాని దేశాన్ని కాపాడలేరంటూ రాహుల్ గాంధీ ఫైర్

    • హర్మూజ్ జలసంధిలో భారత నావికుల మృతిపై మోదీ సర్కార్‌ను నిలదీసిన రాహుల్ గాంధీ
    • అమెరికాకు ప్రభుత్వం దాసోహం అంటోందని తీవ్ర విమర్శలు
    • భారతీయుల మృతి పట్ల అమెరికాలో పశ్చాత్తాపం లేదని ఆవేదన
    • ఈ ఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
    • ప్రభుత్వ స్పందన బలహీనంగా ఉందని విపక్షాల ఆరోపణ
  • రాజ్ ఠాక్రే పుట్టినరోజు కానుక.. ముంబైలో టూవీలర్లకు పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు
    07 Sun 14:29

    రాజ్ ఠాక్రే పుట్టినరోజు కానుక.. ముంబైలో టూవీలర్లకు పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు

    • రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ప్రత్యేక కార్యక్రమం
    • ముంబైలో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5 తగ్గింపు
    • నగరం వ్యాప్తంగా ఎంపిక చేసిన 36 పెట్రోల్ బంకుల్లో ఈ కార్యక్రమం అమలు
    • పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కోసమే ఈ చర్య అని ప్రకటన
    • ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఎంఎన్ఎస్ నేతలు
  • అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
    08 Sun 14:10

    అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

    • ప్రెస్ మీట్ మధ్యలో తల్లి ఫోన్ లిఫ్ట్ చేసిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
    • మరలా కాల్ చేస్తాను అమ్మా అంటూ మీడియా సమావేశం కొనసాగింపు
    •  ఆటైనా, ప్రెస్ మీటైనా అమ్మే ఫస్ట్ అంటూ నితీశ్‌పై లోకేశ్ ప్రశంస
    • ఏపీ క్రికెటర్ సంస్కారానికి ముగ్ధుడైనట్లు తెలిపిన మంత్రి
    • తొలి వన్డేలో 2 వికెట్లు పడగొట్టిన నితీశ్
  • ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కన్నవారి పైశాచికం.. మెడపై కాలు పెట్టి నొక్కిన తండ్రి!
    09 Sun 13:57

    ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కన్నవారి పైశాచికం.. మెడపై కాలు పెట్టి నొక్కిన తండ్రి!

    • ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై తల్లిదండ్రుల దాడి
    • జుట్టుపట్టి ఈడ్చి, మెడపై కాలు పెట్టి తీవ్రంగా హింస
    • బీహార్‌లోని మాధేపురాలో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
    • బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
  • యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే!
    10 Sun 13:25

    యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే!

    • ఐఏఎస్ అధికారి అయ్యేందుకు యూపీఎస్సీ ప్రధాన మార్గం
    • రాష్ట్ర సర్వీస్ అధికారులకు ప్రమోషన్‌పై ఐఏఎస్ అయ్యే అవకాశం
    • సీనియారిటీ, పనితీరు ఆధారంగా అధికారుల ఎంపిక
    • లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ అధికారి కాలేరని స్పష్టీక‌ర‌ణ‌
    • సాధారణ అభ్యర్థులకు యూపీఎస్సీ పరీక్ష ఒక్కటే మార్గం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV