modi: మోదీని డిల్లీ నుంచి గుజరాత్ పంపే వరకూ వదిలిపెట్టను: 'సీఎం చంద్రబాబు

  • గోద్రా ఘటనకు కారకుడు మోదీ
  • నరేంద్ర మోదీ ఉగ్రవాదితో సమానం
  • ప్రపంచ దేశాలు మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది
మోదీని డిల్లీ నుంచి గుజరాత్  పంపించే వరకూ వదిలిపెట్టనని ఏపీ సీఎం చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఉగ్రవాదితో సమానమని, నాటి గోద్రా అల్లర్లలో రెండు వేల మంది మృతికి కారకుడు మోదీనే అని తీవ్ర ఆరోపణలు చేశారు.
modi
pm
bjp
Chandrababu
cm
Telugudesam

More Telugu News