Andhra Pradesh: వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆసక్తికర ‘స్లోగన్’!

  • గుంటూరు జిల్లాలో వైసీపీ ఎన్నికల ప్రచారం
  • వైసీపీ ప్రచార రథంపై ‘ప్రజా తీర్పు- బై బై బాబు’ 
  • ఈ జిల్లాల్లో పర్యటిస్తున్న వైఎస్ షర్మిళ
వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం ఆ పార్టీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిళ విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి గుంటూరు జిల్లాలోనే ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎన్నికల ప్రచార వాహనంపై చంద్రబాబు పాలన వద్దంటూ ఆసక్తికర ‘స్లోగన్’ రాసి ఉండటం గమనార్హం. ‘ప్రజా తీర్పు- బై బై బాబు’ అనే స్లోగన్ రాసి ఉంది. వైెెఎస్ షర్మిళ తన ప్రసంగం ముగించే సందర్భంలో ‘బై బై బాబు’ అని వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
Andhra Pradesh
YSRCP
Ys
Sharmila
jagan

More Telugu News