ఏప్రిల్ 8న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’.. దర్శక నిర్మాత కేతిరెడ్డి ప్రకటన
- ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
- సినిమాను ఆపాలంటూ కొందరు కోర్టుకు
- విడుదలకు అడ్డంకులు లేవన్న దర్శకుడు కేతిరెడ్డి
మరోవైపు ఈ సినిమాకు పోటీగా మరో దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి రూపొందించిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. కొందరు ఈ సినిమా విడుదలపైనా కోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, వచ్చే నెల 8న సినిమా విడుదల చేయనున్నట్టు కేతిరెడ్డి తెలిపారు.