Prakasam District: బాపట్ల ఎంపీ స్థానానికి టీడీపీ రెబల్ నామినేషన్

  • ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు
  • ఈ ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో అసంతృప్తి
  • బాపట్ల నుంచి ఎంపీగా బరిలోకి
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆ పార్టీకి షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు దక్కకపోవడంతో గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ స్థానం నుంచి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈరోజు నామినేషన్ సమర్పించారు. 
Prakasam District
Erragondapalem
Guntur District
Telugudesam
Bapatla
Rebel candidate
MLA
David Raju

More Telugu News