ఫేక్ న్యూస్ నమ్మకండి .. షాక్ ఇచ్చిన నితిన్
- నితిన్ తాజా చిత్రంగా 'భీష్మ'
- తదుపరి సినిమా చంద్రశేఖర్ యేలేటితో
- ఏప్రిల్లో సెట్స్ పైకి
అయితే ఆయన రమేశ్ వర్మతో సినిమాను గురించి ప్రస్తావించకపోవడం అభిమానులను అయోమయానికి గురిచేసింది. తాజాగా ఈ విషయంపై నితిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "నేను చేయబోయే సినిమాలకి సంబంధించిన విషయాలను నా సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ చేస్తుంటాను .. ఫేక్ న్యూస్ ను నమ్మకండి" అని స్పష్టం చేశాడు. దాంతో నితిన్ ఓకే చెప్పకముందే రమేశ్ వర్మ అత్యుత్సాహం చూపించాడని చెప్పుకుంటున్నారు.