01 Fri 10:36 చైనా సరిహద్దు గ్రామంలో ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం... 39 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిందే! అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకత ఇది మలోగాం గ్రామంలో సోకెలా తయాంగ్ అనే మహిళా ఓటరు ఆమె కోసం తరలివెళ్లనున్న పోలింగ్ సిబ్బంది
02 Wed 10:59 పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న తుమ్మల వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం మంచిదని సూచన ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
03 Wed 10:58 వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా! వైభవ్ సూర్యవంశితో ఘర్షణకు దిగిన శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే అంపైర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్ ప్రదర్శనలపై వైభవ్‌ను స్లెడ్జింగ్ చేసినట్లు ఆరోపణలు సూపర్ ఓవర్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని బీసీసీఐ
04 Wed 10:51 భారత్‌లో క్రిస్టోఫర్ నోలన్... ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి భారత్‌కు రాక ఆయన కొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ముంబైలో నిర్వహణ నోలన్‌తో పాటు హీరోలు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా హాజరు ప్రపంచవ్యాప్తంగా జులై 17న విడుదల కానున్న 'ది ఒడిస్సీ' పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది
05 Wed 10:40 నా జీవితంలో అత్యుత్తమ ఉద్యోగం అదే.. రోహిత్ ను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది: జాంటీ రోడ్స్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన జాంటీ రోడ్స్ ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ ఉద్యోగం తనకు అత్యుత్తమని వ్యాఖ్య మైదానంలో రోహిత్ సరదాగా ఉంటాడన్న జాంటీ
06 Wed 10:37 దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్ నిడమర్రులో రూ.142 కోట్ల ఆర్వోబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా పనులు ప్రారంభం దశాబ్దాలుగా ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం మంగళగిరి, అమరావతి, తాడికొండ మధ్య సులభతరం కానున్న రాకపోకలు ప్రాజెక్టు నిర్మాణంతో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం
07 Wed 10:32 భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే అవుట్! భద్రతా అనుమతులు రద్దు చేయడంతో భారత్‌లో టర్కీ ఏవియేషన్ సంస్థకు భారీ నష్టం సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల వ్యాపారం కోల్పోయినట్టు వెల్లడి ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్‌కు టర్కీ మద్దతే ఇందుకు కారణం జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు టర్కీ సంస్థకు చెందిన 10,000 మంది ఉద్యోగులు ఇతర కంపెనీలకు బదిలీ
08 Wed 10:26 తూర్పు గోదావరి రైతు అద్భుతం.. భార్య కష్టం చూడలేక.. ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేసిన వైనం! భార్య మోకాళ్ల నొప్పుల బాధను చూడలేకపోయిన రైతు కేవలం రూ.70 వేల ఖర్చుతో ఇంట్లోనే ఎస్కలేటర్ నిర్మాణం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్తి శివనారాయణరెడ్డి ఆవిష్కరణ ఐదో తరగతి చదివినా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రైతు ఈ ఎస్కలేటర్ 300 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం
09 Wed 10:24 గోల్ కొట్టి కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.. కారణం ఫుట్‌బాల్ కాదట! అల్జీరియాపై హ్యాట్రిక్‌తో మెరిసిన మెస్సీ గోల్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఆటగాడు ఫుట్‌బాల్‌కు సంబంధం లేని వ్యక్తిగత అంశాలే కారణమన్న మెస్సీ కష్టకాలంలో అండగా నిలిచిన సహచరులకు కృతజ్ఞతలు కెరీర్‌లో ఈ దశను ‘చెర్రీ ఆన్ టాప్’గా అభివర్ణన
10 Wed 10:21 భద్రతను ఛేదించి నటుడు అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన గుర్తుతెలియని వ్యక్తి.. ఇదిగో వీడియో! కోల్‌కతాలో అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన ఆగంతకుడు వెంటనే స్పందించి అతన్ని బయటకు లాగేసిన భద్రతా సిబ్బంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ భర్త వయసుపై ట్రోల్ చేసిన నెటిజన్‌కు అర్బాజ్ భార్య షురా అదిరిపోయే కౌంటర్